ఏం కావాలి నీకు
కొద్దికొద్ది గదుగు
ఇంకేం కావాలి నీకు
సొరగం తేనా ఇలాకు
కల్లబొల్లి గుండె
కన్ను గీతుతుండే
కన్నే ప్రేమ నిండే
కుండా వోలే ఉండే
ఏం కావాలి నీకు
కొద్దికొద్ది గదుగు
ఇంకేం కావాలి నీకు
సొరగం తేనా ఇలాకు
కల్లబొల్లి గుండె
కన్ను గీతుతుండే
కన్నే ప్రేమ నిండే
కుండా వోలే ఉండే
Sugar Baby Sugar Baby
Sugar Baby Sugar Baby
Sugar Baby Sugar Baby
Sugar Baby Sugar Baby
అతుక్కుపో
కలియుగం ఇదీ కడలేరైనది
పగపై దండెట్టి పనిపట్టవా
ఉరికింది పులి చిదిరింది నది
ఏదురొచ్చేటోరి బలమంతా బలి
నీ ఆయుధం వేశమౌతది
అది మార్చిన వేషమే ఇదీ
ఈ కళ్లౌలం వీడి ఉల్లాసమై
నువ్వొచ్చే మరి
నా ప్రతి దీ నీడది నీడది
If Love Is A Crime My Daddy Is Criminal
Criminal Criminal Criminal Criminal
I Pay The Fine To The Time
Without Mining Him Cynical
Cynical Cynical Cynical
If Being Rich Is A Sin
I Wanna Be A Sinner Sinner Sinner Sinner
Now I Am Married To The Game
I Am Gonna Be The Winner Winner Winner Winner
ఏం కావాలి నీకు
కొద్దికొద్దిగదుగు
ఇంకేం కావాలి నీకు
సొరగం తేనా ఇలాకు
కల్లబొల్లి గుండె
కన్ను గీతుతుండే
కన్నే ప్రేమ నిండే
కుండా వోలే ఉండే
Sugar Baby Sugar Baby
Sugar Baby Sugar Baby
Sugar Baby Sugar Baby
Sugar Baby Sugar Baby
ఏం కావాలి నీకు
కొద్దికొద్దిగదుగు
ఏం కావాలి నీకు
కొద్దికొద్దిగదుగు