OTT Movie: సింగిల్స్ చూడాల్సిన మూవీ.! బోల్డ్ సీన్స్‌తో థియేటర్లలో బ్యాన్.. కానీ ఓటీటీలో

ఇటీవల కొందరు టికెట్, పాప్‌కార్న్ ఖర్చులు పెట్టుకుంటే.. ఎంచక్కా ఓటీటీలోనే కొత్త చిత్రాలను చూసేయొచ్చు అనుకుంటున్నారు. థియేటర్లలో అయితే సీబీఎఫ్‌సీ కటింగ్స్ ఉంటాయి.



కానీ ఓటీటీలకు ఇలాంటి సెన్సార్ కట్‌లు ఉండవు. బోల్డ్, ఇంటిమేట్ సీన్స్‌కు ఎలాంటి హద్దులు ఉండకపోగా.. కొంతమంది హీరోయిన్లు కూడా అందాల ఆరబోత ఎలాంటి అడ్డు చెప్పట్లేదు. ఇక ఈ మధ్యకాలంలో థియేటర్లతో పాటుగా ఓటీటీలు కూడా వారానికోకటి కొత్త చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నాయ్. తాజాగా ఓ రొమాంటిక్ ను మీ ముందుకు తీసుకొచ్చేశాం. అదే రుహని శర్మ నటించిన ‘ఆగ్రా’. సింగిల్స్ మాత్రమే చూడాల్సిన ఈ మూవీలో కావలసినన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. అందుకే ఈ ను ఇండియాలో పూర్తిగా బ్యాన్ అయింది. కానీ ఓటీటీలో మాత్రమే..


కథ విషయానికొస్తే.. గురు అనే ఓ కాల్ సెంటర్ ఉద్యోగి తన తల్లిదండ్రులతో నివసిస్తూ ఉంటాడు. నిరాశ, డిప్రెషన్‌తో మునిగిపోయిన అతడు.. దాని నుంచి తప్పించుకునేందుకు ఫాంటసీలు, డేటింగ్ యాప్‌లు, సెల్ఫ్-హారమ్ చేసుకుంటూ ఉంటాడు. చివరికి అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడన్నది ఈ కథ. ఈ మూవీ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్-2023లో బెస్ట్ ఇండీ ఫిలిం, బెస్ట్ మేల్ పెర్ఫర్మార్ అవార్డులను గెలుచుకుంది. దాదాపుగా అన్ని ల్లోనూ పద్దతిగా పక్కింటి అమ్మాయిలా నటించిన రుహని శర్మ.. ఈ మూవీలో మాత్రం అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డుచెప్పలేదు. ఈ లో బోల్డ్‌గా కనిపించింది. ఇదిలా ఉంటే.. మోతాదుకు మించిన ఇంటిమేట్ సీన్స్, బోల్డ్ సీన్స్ ఉండటంతో ఇండియాలో పూర్తిగా బ్యాన్ అయింది. అయితే ఈ మూవీ ఫ్రెంచ్ భాషలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కాగా, 'ఆగ్రా' ను డైరెక్టర్ తిత్లి కనుబెల్ తెరకెక్కించగా.. రుహాని శర్మ, మోహిత్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు.