ఇటీవల కాలంలో థియేటర్లలో చిన్న చిన్న లు భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హడావిడి లేకుండానే అడియన్స్ ముందుకు వచ్చిన కొన్ని లు సంచలనం సృష్టించాయి.
2024లో విడుదలైన ఓ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. సస్పెన్స్, యాక్షన్ సీన్స్ చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఆ పేరు మహారాజా. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ గతేడాది థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. జూన్ 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సస్పెన్స్-థ్రిల్లర్ చిత్రం ఇప్పటికీ తెగ ట్రెండ్ అవుతుంది. బలమైన స్క్రీన్ ప్లే, కథాంశం, ఊహించని మలుపులు ఈ కు బలంగా మారాయి.
భార్య మరణించిన తర్వాత తప్పిపోయిన కూతురి కోసం ఓ తండ్రి చేసే పోరాటమే ఈ స్టోరీ. ఆద్యంతం మలుపులు, విజువల్స్, భావోద్వేగ సీన్స్ జనాలను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ జనాలను ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించగా.. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ గా కనిపించారు. సచ్నా నమిదాస్, మమతా మోహన్‌దాస్, నటరాజన్ సుబ్రమణ్యం, భారతీరాజా, మునిష్కాంత్ కీలకపాత్రలు పోషించారు.
డైరెక్టర్ నితిలన్ సామినాథన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఆకట్టుకున్న దృశ్యం కంటే ఎక్కువగా ట్విస్టులతో సాగుతుంది.
ఇవి కూడా : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..
ఇవి కూడా : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..