Kingdom: Vijay Deverakonda's 'Kingdom' trailer launched in Tirupati... Release date fixed

 

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కింగ్‌డమ్' (Kingdom). జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, 'హృదయం లోపల', 'అన్న అంటేనే' పాటలకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ట్రైలర్ విడుదలకు టీమ్ రెడీ అయ్యింది.


తిరుపతిలో 'కింగ్‌డమ్' ట్రైలర్ విడుదల!

Kingdom Trailer Launch Event At Tirupati: తిరుపతిలో 'కింగ్‌డమ్' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ నెల (జూలై) 26న భారీ ఈవెంట్ చేయనున్నట్లు వివరించింది. అభిమానుల సమక్షంలో 'కింగ్‌డమ్' ట్రైలర్ విడుదల కానుంది.