Cinema : థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..

హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ . ట్రైలర్, టీజర్, పోస్టర్లతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ థియేటర్లలో విడుదలైన తర్వాత ఆ కు అంతగా రెస్పాన్స్ రాలేదు.

Hot

దీంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ కూడా రాలేదు. ప్రస్తుతం నెట్టింట దూసుకుపోతుంది.

 
కానీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన వెంటనే దూసుకుపోతుంది. మనం మాట్లాడుకుంటున్ పేరు ఘాటి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రోల నటించిన ఈ యాక్షన్ డ్రామా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. స్ట్రీమింగ్ అవుతున్న గంటల్లోనే ట్రెండింగ్ అవుతుంది.

 
ఘాటి దాదాపు 2 గంటల 36 నిమిషాల థ్రిల్లర్. ఇది కొండ ప్రాంతంలోని గంజాయి వ్యాపారుల కథ చుట్టూ తిరుగుతుంది. మొదట్లో బతకడానికి అక్రమ వ్యాపారాన్ని చేపట్టే 'ఘాటి' (అనుష్క శెట్టి), తరువాత తిరుగుబాటు చేస్తుంది. ఆ సమయంలో మాఫియాతో పోరాడుతుంది.

 
బాహుబలి తర్వాత లు తగ్గించిన అనుష్క.. ఘాటి తో చాలా కాలానికి మాస్ యాక్షన్ డ్రామాతో తిరిగి వచ్చింది. ఇందులో విక్రమ్ ప్రభు, చైతన్య రావు కీలకపాత్రలు పోషించగా.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ కు అంతగా రెస్పాన్స్ రాలేదు.

 
40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. సెప్టెంబర్ 26 న ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ మూవీ.. కేవలం 24 గంటల్లోనే, 'ఘాటి' ప్లాట్‌ఫామ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.