కొకైన్ క్వార్టర్ బ్యాక్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 25
టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ (హిందీ అన్‌స్క్రిప్ట్‌డ్ సెలబ్రిటీ టాక్ షో)- సెప్టెంబర్ 25
ఘాటి (తెలుగు రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 26
మాదేవా (కన్నడ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 26
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
వేవార్డ్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 25
అలైస్ ఇన్ బార్డర్‌ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ సర్వైవల్ మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 25
ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు డబ్బింగ్ మలయాళం రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 26
ధడక్ 2 (హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)-సెప్టెంబర్ 26
సన్ ఆఫ్ సర్దార్ 2 (హిందీ కామెడీ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 26
ది గెస్ట్ (ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 26
అలైస్ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ )- సెప్టెంబర్ 26
మాంటిస్ (సౌత్ కొరియన్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 26
హౌస్ ఆఫ్ గిన్నీస్ (ఇంగ్లీష్ హిస్టారికల్ బయోగ్రాఫికల్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 26
రూత్ అండ్ బోజ్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 26
ఫ్రెంచ్ లవర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 26
సన్ నెక్ట్స్ ఓటీటీ
మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 26
దూర తీర యానా (కన్నడ రొమాంటిక్ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 26
జీ5 ఓటీటీ
జనావర్- ది బెస్ట్ విత్ ఇన్ (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 26
సుమతి వళవు (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ కామెడీ సినిమా)- సెప్టెంబర్ 26
ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ
ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 26
ది సావంత్ (ఇంగ్లీష్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 26
పర్మనెంట్ రెసిడెంట్ (పంజాబీ రొమాంటిక్ డ్రామా మూవీ)- చౌపల్ ఓటీటీ- సెప్టెంబర్ 25
హృదయపూర్వం (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ కామెడీ చిత్రం)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- సెప్టెంబర్ 26
డేంజరస్ యానిమల్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- సెప్టెంబర్ 26
సర్కీత్ (మలయాళ మ్యూజికల్ కామెడీ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- సెప్టెంబర్ 26
ష్ సీజన్ 2 ఎపిసోడ్ 3 అండ్ 4 (తమిళ రొమాంటిక్ బోల్డ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆహా తమిళ్ ఓటీటీ- సెప్టెంబర్ 26
ది సీరియల్ కిల్లర్స్ అప్రెంటీస్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ)- డిస్కవరీ ఓటీటీ- సెప్టెంబర్ 26
ఓటీటీలోకి 27 సినిమాలు
గత రెండు రోజుల్లో (సెప్టెంబర్ 25, 26) 27 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో ఘాటి, హృదయపూర్వం, ష్ సీజన్ 2, సుమతి వళపు, జనావర్, సర్కీత్, ధడక్ 2, టూ మచ్ విత్ కజాలో అండ్ ట్వింకిల్, దూర తీర యాన, మేఘాలు చెప్పిన ప్రేమకథ, డేంజరస్ యానిమల్స్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
తెలుగులో 6 ఇంట్రెస్టింగ్
వీటితోపాటు మాదేవా, వేవార్డ్, అలైస్ ఇన్ బార్డర్‌ల్యాండ్ సీజన్ 3, సన్ ఆఫ్ సర్దార్ 2, ది గెస్ట్, ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా, మాంటిస్‌తో కలిపి 18 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 మూవీస్ మాత్రమే ఓటీటీ రిలీజ్