Nithin: శ్రీకృష్ణాష్ణమి రోజున కొడుకు పేరును రివీల్ చేసిన నితిన్ దంపతులు.. బుడ్డోడు ఎంత క్యూట్‌ గా ఉన్నాడో!

 

టాలీవుడ్లోయూత్స్టార్గాతనకంటూఓప్రత్యేకగుర్తింపుతెచ్చుకున్ననితిన్ 2020లోషాలినీఅనేఅమ్మాయినిపెళ్లిచేసుకున్నారు. వీరిదిపెద్దలుకుదిర్చినప్రేమవివాహం . తమ ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది సెప్టెంబర్ 6 న వీరి జీవితంలోకి ఒక పండంటి మగబిడ్డ అడుగు పెట్టాడు . ఈ శుభవార్తను అందరికీ చెప్పాడే కానీ చాలా మంది సెలబ్రిటీల్లాగే తన కుమారుడి ఫొటోలను బయట పెట్టలేదు . కనీసం తన తనయుడి పేరు కూడా చెప్పలేదు . అయితే ఇప్పుడు సుమారు 11 నెలల తర్వాత శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని తన కుమారుడిని అందరికీ పరిచయం చేశాడు నితిన్ . అలాగే తన ముద్దుల కుమారుడికి 'అవ్యుక్త్' అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.

ఈవిషయాన్నిసోషల్మీడియావేదికగావెల్లడించారునితిన్-షాలినీదంపతులు. ప్రస్తుతంఈపోస్ట్సామాజికమాధ్యమాల్లోవైరల్గామారింది. పలువురుసినీప్రముఖులు, అభిమానులు, నెటిజన్లుఈపోస్ట్కుస్పందిస్తున్నారు. పేరుచాలాకొత్తగాఉందంటూకాంప్లిమెంట్స్ఇస్తున్నారు.


ఇకలవిషయానికివస్తే.. నితిన్నుంచిహిట్వచ్చిచాలారోజులుఅయ్యింది. ఈమధ్యనవరుసగాపరాజయాలుఎదుర్కొంటున్నాడీక్రేజీహీరో. ఈ ఏడాది మార్చిలో 'రాబిన్ హుడ్' చిత్రంతోప్రేక్షకులముందుకువచ్చాడునితిన్. భారీఅంచనాలతోరిలీజైనఈమూవీబాక్సాఫీస్దగ్గరబోల్తాపడింది. ఇకగతనెలలోతమ్ముడుఅనేమరోతోఆడియెన్స్నుపలకరించాడునితిన్. ఇదికూడాఆడియెన్స్నునిరాశపర్చింది. ప్రస్తుతం 'బలగం' దర్శకుడు వేణుయెల్దండితెరకెక్కించే 'ఎల్లమ్మ'మూవీలోహీరోనితిన్గాచేస్తాడనిప్రచారంజరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించవచ్చని టాక్. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.