Ntr movie devara: వర్త్ వర్మ వర్త్..! ఎన్టీఆర్ సినిమాతో క్రేజ్.. ఇప్పుడు వరుస ఛాన్స్‌లు.. ఈ హాట్ బ్యూటీ అందానికి ఎవరైనా పడిపోవాల్సిందే


 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర నందమూరి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ విజయాన్ని అందుకుంది. దేవర ను రెండు భాగాలూ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ క్రమంలో దేవర 1 ను సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల చేశారు. కాగా ఈ సంచలన విజయాన్ని అందుకుంది. దేవర తో తారక్ నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక దేవర లో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. దేవర ఘనవిజయం సాధించడంతో ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.


ఇదిలా ఉంటే దేవర లో నటీ నటుల్లో లతా విశ్వనాథ్ రెడ్డి ఒకరు. ఈ అమ్మడు దేవర లో కనిపించింది కొంత సేపే అయినా కూడా చాలా మందికి ఫేవరెట్‌గా మారిపోయింది ఈ చిన్నది. చాలా ల్లో ఈ చిన్నది ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ దేవర తో లతా విశ్వనాథ్ రెడ్డికి మంచి క్రేజ్ వచ్చింది. చాల ఏమండీ ఈ ముద్దుగుమ్మ కోసం గూగుల్ లో గాలించారు. లతా విశ్వనాథ్ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ ఫొటోలతో నెటిజన్స్ ను కవ్విస్తుంది.


తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని తెలిపింది. దేవర లో నటించడం అదృష్టం అని తెలిపిన ఈ అమ్మడు ఎన్టీఆర్ తో సీన్స్ లేకవడం బాధగా అనిపించింది అని తెలిపింది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ అలాగే.. కాంతారా హీరో రిషబ్ శెట్టి సరసన రొమాన్స్ చేయాలని తన మనసులోని మాట బయట పెట్టింది. ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. లలో, వెబ్ సిరీస్ లలో అవకాశాలు వస్తున్నాయని, అలాగే లీడ్ రోల్స్ కూడా వస్తున్నాయని..లీడ్ రోల్స్, సైడ్ హీరోయిన్, స్పెషల్ సాంగ్స్ ఛాన్స్ లు వస్తున్నాయని.. ఎలాంటి రోల్స్ అయినా సరే తాను సిద్ధం అంటుంది ఈ భామ. ఎక్స్పోజింగ్ పాత్రలో నటించడం కాస్త ఇబ్బందిగా ఉన్న.. తనకు నటన వచ్చు కాబట్టి ఈజీనే అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.