Return of The Dragon Movie Song Yendhukae Nannodhilaavu


మనసిచ్చినందుకేనా ఇదిగోమణి
వెలివేసి పంపినవే వెలిపోమని
వేడుక జరిపేంతలోపే నీ రాకానీ
ధూరం జరగావే చెలియా వీడ్కోలని

కన్న కలలు కన్నీరేనా
ఆశలన్నీ చే జారేనా
గాయమైనా ప్రేమకేమి
బదులు చెప్పనే

ప్రాణమింక ఒంటరిదేనా
నీకు నేను ఏమి కాన
అందమైన నా జీవితం
దారితప్పేనే

ఎందుకే నన్నోదిలావు
మనసంటూ ఉందలేదా
ఎందుకే నన్నోదిలావు
నే నమ్మ లేకున్నా

ఎందుకే నన్నోదిలావు
ఇది చావుకు మించిన బాధ
ఎందుకే నన్నోదిలావు
నరకం చూస్తున్నా

నాకిధీ కావల్సింధేలె
నాకిది జరగాల్సింధేలె
నిన్ను నమ్మి చేడిపోయానే
ప్రేమించడం నేరమే

దీపాన్ని చుట్టి తిరిగే
మిణుగురులా బలి అయ్యనే
నీ మిల మిల మంటల కాళీ
భూడిదైతినే

ఇదీ యే భూమి పై
నిలిచి పోదాం చెలి
నువ్వే జతగా లేనేలేని
ఈ బతుకు ఎవ్వరి కోసమే
వెన్నల వెలుగే లేని
చీకటి శూన్యం ఇధి
కనుపాపల్లో శూలాలై
గుచ్చిందీ నీ మోసమే
ఎందుకే నన్నోదిలావు
మనసంటూ ఉందలేదా
ఎందుకే నన్నోదిలావు
నే నమ్మ లేకున్నా

ఎందుకే నన్నోదిలావు
ఇది చావుకు మించిన బాధ
ఎందుకే నన్నోదిలావు
నరకం చూస్తున్నా

అయ్యో అయ్యో ఎందుకే
నన్ను వదిలావు
నా కలలకు రెక్కలు కోసి
దూరంగా విసిరావే

అయ్యో అయ్యో ఎందుకే
నన్ను వదిలావు
నా మనసు మసిచేసె
రాకాసి ప్రేమనువ్వే