దుకే నాపై ఇలావలే ప్రేమ వెల్లువ పగలే నా వైపుకి నడిచే కలవ పడుతు ఎగిరే అలవా మనసే నిన్ను చూడని ఒక్కటే గోడవ కనులే ఇపుడే చదివా వెంట వచ్చావే వెంబడించావే ఊపిరల్లే మారావే నేడే నీవే నమ్మి తీరలే కల కాదే పేరుకే నేనున్నాలే ప్రాణం నీవే ఎవరెవరిని వెతికినా కనులకి తను దొరికేనా మరిచానిక దేనినైనా నీ వలనా తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎపుడూ ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే నువు నా సాగమా ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి అటొ ఇటొ ఎటైనా అడుగే జరిగే మెల మెల్లగా మరింత ఒక్కటొక్కటిగా చేరెనా మనలో మనమే కలిసే విధమ గీతా గీసనే వేచి చూసనే నిన్ను మించీ నాకు ఇంక తొడంటు దోరుకునా ఆపలేను అగలేనులే చూపలేను చెప్పలేనులే దాచలేను నేను ఇంక నా లో ప్రేమ ఎవరెవరిని వెతికినా కనులకి తను దొరికేనా మరిచానిక దేనినైనా నీ వలనా ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి