Yamaleela Song: Jumbare Jujumbare

Song: Jumbare Jujumbare
జుంబారే జుజుంబారే
జుంబారహి జుంబారహి జుంబారే
రింబరే రిబ్బబ్బరే
రింబరహి రింబరహి రింబరే
హలో బుల్లెమ్మా ఎల్లోరా శిల్పమా
కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా
కొత్త స్టెప్పులతో చూపిస్త ఝుంజమా
మైకేల్ జాక్సన్ కె మతిపోయే భంగిమ
జుంబారే జుజుంబారే
జుంబారహి జుంబారహి జుంబారే
రింబరే రిబ్బబ్బరే
రింబరహి రింబరహి రింబరే
హలో బుల్లెమ్మా ఎల్లోరా శిల్పమా
కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా
కొత్త స్టెప్పులతో చూపిస్త ఝుంజమా
మైకేల్ జాక్సన్ కె మతిపోయే భంగిమ
ఫ్రంట్ సైడ్ ఆ రూపు
బ్యాక్ సైడ్ ఈ షేప్
మెంటలెక్కి పోయిందే నాకు
ఫాస్ట్ బీట్ నా రూట్
మూన్లైట్ నాఫేట్
సెఆర్చిలైట్ నా సైట్ నిటు
నీ నడకలోన ఉంది
స్నేక్ డాన్స్ పీకాక్ డాన్స్
శబాష్ ప్రేమదాసు
బ్రేక్ డాన్స్ నీ ఫోక్ డాన్స్
స గ స గ మా గ మా ప మా ప ని ప
మా గ మా ప ని ప ని ప ని స ని
జుంబారే జుజుంబారే
జుంబారహి జుంబారహి జుంబారే
రింబరే రిబ్బబ్బరే
రింబరహి రింబరహి రింబరే
నువ్వు నేను టూ ఇన్ వన్
లవ్ మార్క్ ఫైర్ ఇంజిన్
ముద్దులివ్వు వన్ బై వన్ బేబీ
రాసలీలా రైల్ ఇంజిన్
ట్రాక్ మీద నో టెన్షన్
చేరుదాము లవ్ జంక్షన్ డైలీ
నా జట్టు జూలియట్ కొయిలాలో గోల గోలో
అబ్బాయి చుపులింకా దబ్బనలో అబ్బాబ్బాలాలో
స గ స గ మా గ మా ప మా ప ని ప
మా గ మా ప ని ప ని ప ని స ని
జుంబారే జుజుంబారే
జుంబారహి జుంబారహి జుంబారే
రింబరే రిబ్బబ్బరే
రింబరహి రింబరహి రింబరే
హలో బుల్లెమ్మా ఎల్లోరా శిల్పమా
కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా
కొత్త స్టెప్పులతో చూపిస్త ఝంజమా
మైకేల్ జాక్సన్ కె మతిపోయే భంగిమ
జుంబారే జుజుంబారే
జుంబారహి జుంబారహి జుంబారే
రింబరే రిబ్బబ్బరే
రింబరహి రింబరహి రింబరే