Yamaleela Song: Erra Kaluva Puvv

 

Song:  Erra Kaluva Puvv






హా టీంకు టాకుమ్ టాకుమ్ టాకుమ్ టాకుమ్ టీంకు టాకుమ్ టాకుమ్ టాకుమ్ టాకుమ్ టీంకు టాకుమ్ టాకుమ్ టాకుమ్ టాకుమ్ టీంకు టాకుమ్ టాకుమ్ టాకుమ్ టాకుమ్ టీంకు టాకుమ్ టాకుమ్ టాకుమ్ టాకుమ్ టీంకు టాకుమ్ టాకుమ్ టాకుమ్ టాకుమ్ టీంకు టాకుమ్ టాకుమ్ టాకుమ్ టాకుమ్ హహహ హహహ ఓఓఓ ఎర్ర కాలువ పువ్వా ఎద్దామా సలిమంట ధీంతనకిటా తత్తనాకిట ధీంతనకిటా తత్తనాకిట ఎవరు సూడని సోట పొగరాని పొదరింట ధీంతనకిటా తత్తనాకిట ధీంతనకిటా తత్తనాకిట ఎర్ర కాలువ పువ్వా ఎద్దామా సలిమంట ఎవరు సూడని సోట పొగరాని పొదరింటా రా మరి సాటుకి సందమామ కౌగిలి విందుకి సందమామ సై అనే కాముడే సందమామ ఆశలే తీరని సందమామ సైర సరదా గువ్వా పండించు నా పంట పదరా మదన జాతర సేద్దాము పడకింట గాజుల మొత్తలో సందమామ మోజులే మోగని సందమామ తోడుగా సెరుకో సందమామ ప్రేమనే తోడుకొ సందమామ తరంప రంపరి రంప రంపరి రంప రంపరి ర తరంప రంపరి రంప రంపారి రంప రంపారి ర గిలి గిలి సళ్ళ గాలి తగిలిందే ఓ హంస సలి సలి సంబరాలు సాగిస్తే హైలెస్సా కేరింత కెరటాల మునగాల కేరింత కెరటాల ఊరంతా మునగాల ఊపందుకోవాలా నీ పొందు కావల నీ వొడిలో తొంగుంట సందమామ నీ కళలలో నేనుంటా సందమామ నా దొర నీవురా సందమామ ఊహల రానివే సందమామ సైర సరదా గువ్వా పండించు నా పంట పదరా మదన జాతర సేద్దాము పడకింట ఎన్నెలో ఎన్నెల ఎన్నెలో ఎన్నెల ఎన్నెలో ఎన్నెల ఎన్నెలో ఎన్నెల హా కులుకులు కుమ్మరించి మురిపాలే తేవాలా తళుకుల పూల తీగ సరసాల తేలాల వయ్యారి అందాలు ఒడిలోనా వయ్యారి అందాలు గంధాలు తియ్యాలా మందార బుగ్గల్లో మద్దేళ్లు మొగాల ఏడేడు జానామాలు సందమామ ఎరికగా ఉంటానే సందమామ తానుకే నేనిక సందమామ నా ఎద నీదికా సందమామ ఎర్ర కాలువ పువ్వా ఎద్దామా సలిమంట ధీంతనకిటా తత్తనాకిట ధీంతనకిటా తత్తనాకిట ఎవరు సూడని సోట పొగరాని పొదరింట ధీంతనకిటా తత్తనాకిట ధీంతనకిటా తత్తనాకిట సై ర సరదా గువ్వా పండించు నా పంట పదరా మదన జాతర సేద్దాము పడకింట గాజుల మొత్తలో సందమామ మోజులే మోగని సందమామ తోడుగా సెరుకో సందమామ ప్రేమనే తోడుకొ సందమామ