They Call Him OG Movie Song Suvvi Suvvi

 They Call Him OG Movie Song Suvvi Suvvi




ఉండిపోవా ఉండిపో ఇలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా నిండిపోవా నీడలాగా నీలాగా ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా విడివిడిగానే అడుగులు ఉన్నా విడిపడలేని నడకలలాగా ఎవరు రాయని ప్రేమకధ ఇది మొదలు మనమని నిలబడిపోగా సువ్వి సువ్వి సువ్వాలా సూదంటు రాయే పిల్ల మళ్లీ మళ్లీ చూసేలా చేసిందే మాయే ఇల్లా సువ్వి సువ్వి సువ్వాలా సూదంటు రాయే పిల్ల మళ్లీ మళ్లీ తలచేలా నచ్చావే చాలా చాలా ఉండిపోవా ఉండిపో ఇలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా నిండిపోవా నీడలాగా నీలాగా ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా నిదుర సరిపోని కలతలకి బదులు విసిరేటి నవ్వులకి నిజములా కలలే మారుతుంటే సమయం అసలే చాలదే ఇక చివరే లేదను ప్రేమ మనదని మనసు తెలిపిన తరుణమిలాగా సువ్వి సువ్వి సువ్వాలా సూదంటు రాయే పిల్ల మళ్లీ మళ్లీ చూసేలా చేసిందే మాయే ఇల్లా సువ్వి సువ్వి సువ్వాలా సూదంటు రాయే పిల్ల మళ్లీ మళ్లీ తలచేలా నచ్చావే చాలా చాలా ఉండిపోవా ఉండిపో ఇలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా నిండిపోవా నీడలాగా నీలాగా పోవా నీడలాగా నీలాగా ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా రెండుగానే ఒక్కటైన ముడిలాగా