They Call Him OG Movie Song Hungry Cheetah
ధర్మం జైత్రాయ ధైర్యం జైత్రాయ సర్వం జైత్రాయ కార్య సిద్ధికై తేగించు పోరులో గ్రహాలు శుభమని అనుగ్రహించవా మాతృ సేవకై తపించు త్రోవలో జగాలు జయమని ఆశీర్వదించవా ధర్మం జైత్రాయ ధైర్యం జైత్రాయ సర్వం జైత్రాయ కార్య సిద్ధికై తేగించు పోరులో గ్రహాలు శుభమని అనుగ్రహించవా మాతృ సేవకై తపించు త్రోవలో జగాలు జయమని ఆశీర్వదించవా అగ్ని కీలలే దిక్సూచి అవ్వగా మేఘాల జ్యోతులే దీవించి పంపగా నిశబ్ద శబ్దమే సంకేతమివ్వగా నక్షత్ర మాలాలే లక్ష్యాన్ని చూపవా ప్రతి కణం నీ మాతృ భిక్ష ప్రతి క్షణం ఆ ప్రేమ రక్ష జ్వలించగా నీ జీవితేచ్ఛ ఫలించదా నీ దీక్ష