thammdu movie songs Bhuu Antuu Bhuutham

భూ అంటు భూతం వస్తే భూ అంటు భూతం వస్తే భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి పుట్టగానే నేరుగా నువ్వు పరిగెత్తలే పట్టుకుంటూ పడుతూ నడకే నేర్చావే భయపడి అడుగు ఆపకే భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి చిక్కుబుక్కు రైలు బండి ఆటలో చిటపట చినుకులొచ్చి పడితే మూతి ముడిచేస్తావా వాన వాన వలప్పంటూ పాడుతూ వాకిలంత గిర్రుమంటూ తిరుగుతూ నీట చిందేయ్యేవా ఏదైనా నీలోనే ఉందోయి గుమ్మాడి కొంచెం తీరు మార్చవే భూ అంటు భూతం వస్తే భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఆగకే అమ్మడి భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి భూ అంటు భూతం వస్తే ఆగకు అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి భూ అంటు భూతం వస్తే ఆగదే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడుద్ధి భూ అంటు భూతం వస్తే ఆగకు అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి