Sisindri Song: Aatadukundam Raa Andagada

 

  •  Movie:  Sisindri
  • Song:  Aatadukundam Raa Andagada



ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా సై సై అంట హొయ్ హొయ్ చుసేయ్ అంత హొయ్ హొయ్ నీ సొమ్మంతా హొయ్ హోం నాదే నంట హొయ్ హోం ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా ఓరి గండు తుమ్మెద చేరమంది పూపొద ఓసి కన్నెసంపద దారి చూపుతా పద మాయదారి మన్మథ మరి అంత నెమ్మద అంత తీపి ఆపద పంట నొక్కి ఆపేదా వయస్సుంది వేడి మీద వరిస్తోంది చూడరాదా తీసి ఉంచు ని ఎద వీలు చూసి వాలేదా ఓ రాధా ని బాధ ఓదార్చి వెళ్లేదా ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా ముద్దుముద్దుగున్నది ముచ్చటైన చిన్నది జోరుజోరుగున్నది కుర్రవాడి సంగతి హే నిప్పు మెలుకున్నది తప్పు చేయమన్నది రెప్ప వలకున్నది చూపు చుర్రుమన్నది మరి లేతగుంది బాడీ భరిస్తుంద న కబాడీ ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానే ఉంటది ఇందాక వచ్చాక సందేహమేముంది ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా