Shubha Sankalpam Song: Seethamma andalu

 

  •  Movie:  Shubha Sankalpam
  • Song:  Seethamma andalu


సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రలు ఏకమైనా చోట వేద మంత్రాలు ఏకమైనా చోట వేద మంత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి సిరులున్న ఆ చేయి శ్రీ వారి చేయి హరి విల్లు మా ఇంతి ఆకాశ బంతి ఒంపులెన్నో పోయి రంపమేయంగా శీనుకు శీనుకు గారాలే సిత్ర వర్ణాలు సొంపులన్నీ గుండె గంపాకేతంగా సిగ్గులలోనే పుట్టెనమ్మ సిలికా తాపాలు తళుకులై రాలేను తరుణీ అందాలు తళుకులై రాలేను తరుణీ అందాలు ఉక్కలై మెరిసెను ఉలుకు ముత్యాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు మువ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా నన్నే పెళ్లాడతావా కన్నె సిలకా అరేయ్ మువ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా నన్నే పెళ్లాడతావా కన్నె సిలకా అబ్బో ఆశ శృంగార పెళ్లి కొడకా ఇది బంగారు వన్నె సిలకా శృంగార పెళ్లి కొడకా బంగారు వన్నె సిలకా మొవ్వకులిస్తే రాదు మోజుపడక మొవ్వకులిస్తే రాదు మోజుపడక ఓయ్ రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఎంఇఛ్చి తెచ్చుకొనే దీపకనిక రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఎంఇఛ్చి తెచ్చుకొనే దీపకనిక రాయంటి చిన్నవోడా మా రాయుడోరి చిన్నవోడా మనసిచ్చి పుచ్చుకోరా మామ కొడకా మనసిచ్చి పుచ్చుకోరా మామ కొడకా మనువాడతాను గాని మాను అలకా