- Movie: Shubha Sankalpam
Song: Hailesso hailesso
హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా
హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా
సూర్యుడైనా చలవ చంద్రుడైనా కోటి చుక్కలైనా అష్ట దిక్కులైనా
నువ్వైనా అః నేనైనా అః రేవైనా అః నావైనా
సంద్రాన మీనాల సంద్రమే
హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా
నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో హైలెస్సా
నింగి నీలమంతా సంద్రమే హైలెస్సో హైలెస్సా
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
నెల కరిగిపోతే సంద్రమే
నెల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే
నెల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
Life is a holiday jolly day hailo hailessa
spend it away in a fabulous way hailo hailessa
you needa break boy dont you thank me
eat a piece of cake hailo hailessa hailo hailessa
you need a break boy dont you thank me
eat a piece of cake hailo hailessa hailo hailessa
Twinkle little star I know what you are
jaane bido yaar golito maar
twinkle little star I know what you are
jaane bido yaar golito maar
hailessa hailessa life is a tamasha
you sing it hamesha I dont know sapasa
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాల
ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాల
ఆపకండి ఈ వేళా కునాళాల కొత్త వానలాల
ఆపకండి ఈ వేళా కునాళాల కొత్త వానలాల
కోటి సంబరాల కొత్త వానలాల
కోటి సంబరాల కొత్త వానలాల
చెంగుమంటూ గంగ పొంగులెత్తు వేళా
చెంగుమంటూ గంగ పొంగులెత్తు వేళా
వొళ్ళు మరిచిపోవాలి నింగి నెల
వొళ్ళు మరిచిపోవాలి నింగి నెల
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే