Shatruvu Movie Song Amma Sampangi Reku

SONG

Shatruvu Movie Song Amma Sampangi Reku


అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అబ్బా కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటాగా నీ వీడిపోకు జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయ్యంటే మోతారో నా వలపు భీమా నా సోకు నాజూకు పూబంతు లేతరో అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అమ్మ సంపంగి రేకు కలే కథై కలయికే సెగై చలి ఇలా ఇలా ముగిసే సరే సరే గడుసరే జతై మగసిరి పూరి తెలిసే శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ పైట జారిందిలే శ్రీవారి చిత్తైపోయే సయ్యాటకు సంకెళ్లు కోరిందిలే సయ్యంటే నీకళ్ళు సందిళ్ళే పందిళ్లు ముద్దంటే చెక్కిళ్ళు సన్నాయి మద్దిల్లు మాపటేలా దీపమెలా చందమామ లాంటి పిల్ల చందనాలు చల్లిపోతే అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అబ్బా కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటాగా నీ వీడిపోకు యమో యమో చలి ఉపాయమో కసి కథాకళి తెలిసే నమో నమో మారుడి బాణమో వీరి దుకాణమో తెలిసే నీ చూపుల ఝుమంత్రాలే సాయంత్ర లాభాలు కోరేనులే నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండెనులే ఇంకేమి ఇవ్వాలో తమకేమి అవ్వాలో ఒకటైతే మానసివ్వు రెండైతే ఒక్కటవ్వు మంచిరోజు పొంచి ఉంది మామిడాకు తోరణాల మల్లెపూల శోభనాలలో అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అబ్బా కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటాగా నీ వీడిపోకు జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయ్యంటే మోతారో నా వలపు భీమా నా సోకు నాజూకు పూబంతు లేతరో అమ్మ సంపంగి రేకు అబ్బా కొట్టింది షాకు అమ్మ సంపంగి రేకు అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అబ్బా కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటాగా నీ వీడిపోకు జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయ్యంటే మోతారో నా వలపు భీమా నా సోకు నాజూకు పూబంతు లేతరో అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అమ్మ సంపంగి రేకు కలే కథై కలయికే సెగై చలి ఇలా ఇలా ముగిసే సరే సరే గడుసరే జతై మగసిరి పూరి తెలిసే శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ పైట జారిందిలే శ్రీవారి చిత్తైపోయే సయ్యాటకు సంకెళ్లు కోరిందిలే సయ్యంటే నీకళ్ళు సందిళ్ళే పందిళ్లు ముద్దంటే చెక్కిళ్ళు సన్నాయి మద్దిల్లు మాపటేలా దీపమెలా చందమామ లాంటి పిల్ల చందనాలు చల్లిపోతే అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అబ్బా కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటాగా నీ వీడిపోకు యమో యమో చలి ఉపాయమో కసి కథాకళి తెలిసే నమో నమో మారుడి బాణమో వీరి దుకాణమో తెలిసే నీ చూపుల ఝుమంత్రాలే సాయంత్ర లాభాలు కోరేనులే నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండెనులే ఇంకేమి ఇవ్వాలో తమకేమి అవ్వాలో ఒకటైతే మానసివ్వు రెండైతే ఒక్కటవ్వు మంచిరోజు పొంచి ఉంది మామిడాకు తోరణాల మల్లెపూల శోభనాలలో అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అబ్బా కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటాగా నీ వీడిపోకు జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయ్యంటే మోతారో నా వలపు భీమా నా సోకు నాజూకు పూబంతు లేతరో అమ్మ సంపంగి రేకు అబ్బా కొట్టింది షాకు అమ్మ సంపంగి రేకు