Sakhi Movie Song September Masam

Sakhi Movie Song September Masam


బాధ తీరునది శాంతి పోవునది బాధ తీరునది శాంతి పోవునది సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం కొత్త బాధలు తలెత్తుకున్నాం బాధ తీరేదెపుడో ప్రేమ పుట్టిననాడే శాంతి పోయేదెపుడో కళ్యాణం పూర్తైన నాడే సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం కొత్త బాధలు తలెత్తుకున్నాం బాధ తీరేదెపుడో ప్రేమ పుట్టిననాడే శాంతి పోయేదెపుడో కళ్యాణం పూర్తైన నాడే ఏయ్ పిల్లా కౌగిళ్ళ లోపట ఇరుకు పసందు కళ్యానమయ్యాక వేపంత చేదు ఏం కాదా చెలిమి పండమ్మ కన్నె ప్రేమ చేదు పిండేను కళ్యాణం ప్రేమ ఏం కాదా కన్నె ప్రేమకు మత్తు కళ్ళంట కళ్యాణ ప్రేమకు నాల్గు కళ్ళంట పిల్లా చిరు ముక్కు ఎరుపెక్కె కోపాల అందాలు రసిక రసిక కావ్యం కళ్యానమయ్యాక చిరు బుర్రు తాపాలు ఏం ఏం ఏం బాధల్ మా ఆడాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది మీరే లేని లోకమందు దిక్కులన్ని ఇక మావేగా సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం హా తెలిసెన్ కౌగిలి అన్నది కంఠ మాల కళ్యానమన్నది కాలికి సంకెల ఏం చేస్తాం హా కళ్యానమెపుడు నెట్టేసి పారెయ్యి నూరేళ్ళ వరకు డ్యూయెట్లు పాడెయ్యి ఓ గుమ్మా కౌగిళ్ళ బంధాల ముచ్చట్లు అచ్చట్లు కళ్యానమయ్యాక కరువగులే బావా విరహాలు లేకుండా ప్రణయంలో సుఖమేది అదే అదే ప్రేమ ఒక చోట చిర కాలం మరు చోట చిరు కాలం ఉందామా భామ మా మగాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది మీరే లేని లోకమందు దిక్కులన్ని ఇక మావేగా సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం కొత్త బాధలు తలెత్తుకున్నాం బాధ తీరేదెపుడో ప్రేమ పుట్టిననాడే శాంతి పోయేదెపుడో కళ్యాణం పూర్తైన నాడే