Rowdy Gari Pellam Movie Song Boyavani Vetuku

 Rowdy Gari Pellam Movie Song Boyavani Vetuku


బోయవాని వేటుకు గాయపడిన కోయిల బోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండెకోత కోసిన చేసినావు ఊయల బోయవాని వేటుకు గాయపడిన కోయిల తోడులేని నీడలేని గుడులోకి వచ్చింది ఆడతోడు ఉంటానని మూడు ముళ్ళు వేయమంది రాయికన్నా రాయిచేత రాగాలు పలికించి రాక్షసుణ్ని మనిషి చేసి తన దైవం అన్నది ఏనాటిదో ఈఈ బంధం బోయవాని వేటుకు గాయపడిన కోయిల చేరువైన చెలిమికి చుక్క బొట్టు పెట్టని కరుణ చిందు కనులకు కాటుకైనా దిద్దని మెట్టినింటి లక్ష్మికి మెట్టే నన్ను తొడగాని కాబోయే తల్లికి గాజులైనా వేయని ఇల్లాలికిదే సీమంతం బోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండెకోత కోసిన చేసినావు ఊయల బోయవాని వేటుకు గాయపడిన కోయిల