- Movie: Rowdy Alludu
- Cast: Chiranjeevi,Divya Bharati,Shobhana
- Music Director: Bappi Lahiri
- Year: 1991
- Label: Lahari Music Company
Song: Taddinaka Tappadika
తద్దినక తప్పదిక
దింతనక తగ్గదిక
దబాయించేసిందే
దుంపతెగా జబ్బల రైక
నిభాయించేదెట్ట నిప్పు సెగ
నివ్వెర పోకా
తద్దినక తప్పదిక
దింతనక తగ్గదిక
కోక కో అన్నాక
రాదంటుందా కైపెక్కే కదలికా
కునుకే గుండేకాక
కూర్చొనిస్తుందా
కుదురంటూ కుదరకా హాయ్
కేక కవ్వించాక
కంగారేగా కౌగిల్లో కరగగా
కసిగా కబురంపాక
కంచె పెంచేదో కొరికేసే కోరికా
చలువతో కలవగా
కలపడదా కొంటెగా
తద్దినక తప్పదిక
దింతనక తగ్గదిక
దబాయించేసిందే
దుంపతెగా జబ్బల రైక
నిభాయించేదెట్ట నిప్పు సెగ
నివ్వెర పోకా
తద్దినక తప్పదిక
దింతనక తగ్గదిక
చక్క చెంప చిక్క
చూపొచ్చిందే సొంపంతా చిదమక
సోకె సుక్కి పోగ నొక్కి పోతుందే
నాజూగ్గా నిమరక
చుక్క ముగించక్క
చుపించాక కవ్వించే కబళీకా
ఇంకా నిలవలేక రాడా నెలవంక
ఇలావంక చక చక
చొరవగా కొరివిగా
జతపడగా జోరుగా
తద్దినక తప్పదిక
దింతనక తగ్గదిక
దబాయించేసిందే
దుంపతెగా జబ్బల రైక
నిభాయించేదెట్ట నిప్పు సెగ
నివ్వెర పోకా
తద్దినక తప్పదిక
దింతనక తగ్గద