- Movie: Rowdy Alludu
- Cast: Chiranjeevi,Divya Bharati,Shobhana
- Music Director: Bappi Lahiri
- Year: 1991
- Label: Lahari Music Company
స్లోలీ స్లోలీ జాలీ జాలీ ఇంకా స్లోలీ స్పీడీ జాలీ కళ్ళు కళ్ళు కలిపేసేయ్ స్లోలీ స్లోలీ వొళ్ళు వొళ్ళు తగిలిస్తే ఇంకా జాలీ ముద్దంటే నాలుగు పెదవుల భేటీ తెలుసుకోరా మహారాజా లవ్ అంటే నలభై జన్మల తికమక తెలుసునా మరి బుల్లి పాప కళ్ళు కళ్ళు కలిపేసేయ్ స్లోలీ స్లోలీ వొళ్ళు వొళ్ళు తగిలిస్తే ఇంకా జాలీ జిలిబిలి పనులిక మొదలెడదామా అబ్బాయా పడమటి గడబిడ కానిచ్చేద్దాం అమ్మాయా లాగేసి చీకట్లోకి నన్ను ఏదో చేసేయకు వద్దంటూ సందిట్లోకి మళ్ళీ మళ్ళీ లాగేయకు చూపించి ప్రేమల టేస్ట్ ఇట్టా దూరం నెట్టేయకు బులిపించి టక్కరి పిల్ల ఫుల్ గ కోట కొట్టేయకు అసలే చలి రో ఆపైన గిలి గిలి రో కళ్ళు కళ్ళు కలిపేసేయ్ స్లోలీ స్లోలీ వొళ్ళు వొళ్ళు తగిలిస్తే ఇంకా జాలీ ముద్దంటే నాలుగు పెదవుల భేటీ తెలుసుకోరా మహారాజా లవ్ అంటే నలభై జన్మల తికమక తెలుసునా మరి బుల్లి పాప స్లోలీ స్లోలీ జాలీ జాలీ ఇంకా స్లోలీ స్పీడీ జాలీ తనువులు తగిలిన తపనలు రేగుట మామూలే తపనలు మరిగిన తనువులు జత చేయి ఈవేళే చేసాక బాక్స్ ధన్ ధనా ధన్ మోగి పోవాలా ఎవరేమి అన్న నువ్వు నేను ఏకం కావలా పరువాల గోల సద్దుమణిగే పాఠం చెప్పెనా తిరకాసు పెడితే ఒప్పనయ్యో జల్దీ రావయ్యో గదిలో చెబుతా అసలైన పాఠాలు కళ్ళు కళ్ళు కలిపేసేయ్ స్లోలీ స్లోలీ వొళ్ళు వొళ్ళు తగిలిస్తే ఇంకా జాలీ ముద్దంటే నాలుగు పెదవుల భేటీ తెలుసుకోరా మహారాజా లవ్ అంటే నలభై జన్మల తికమక తెలుసునా మరి బుల్లి పాప స్లోలీ స్లోలీ జాలీ జాలీ ఇంకా స్లోలీ స్పీడీ జాలీ