- Movie: Rowdy Alludu
- Cast: Chiranjeevi,Divya Bharati,Shobhana
- Music Director: Bappi Lahiri
- Year: 1991
- Label: Lahari Music Company
Song : Prema Geema Thassadiyya
ప్రేమా గీమా తస్సాదియ్యా
పక్కన పెట్టు
వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా
పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే
ఇక నీ పని ఆకరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కు కు కు కు
కు కు కు కు
ప్రేమా గీమా తస్సాదియ్యా
పక్కన పెట్టు
వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా
పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే
అవునంటే కిరికిరే
కొల్లగొట్టిపోకు ఖజానా
కు కు కు కు
కు కు కు కు
వహ్వా బేబీ వెథర్ బాగుందే
ఏదో మూడు ముదిరిపోయిందే
అయ్యో రయ్యో వరస మారిందే
అబ్బాయి గారి పొగరు నచ్చిందే
నాటో నీటో ఎంచుకుందామా
ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందామా
ఇక ఓపలేను వదులు బుల్లోడా
ఐ లవ్ యు
యు లవ్ మీ
ఐ కిస్ యు
యు కిస్ మీ
ప్రేమా గీమా తస్సాదియ్యా
పక్కన పెట్టు
వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా
పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే
ఇక నీ పని ఆకరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కు కు కు కు
అంతో ఇంతో దూరముండలా
అమ్మ నాన్న సిగ్నల్ ఇవ్వాలా
ఎంతో కొంత లాభముండాలే
కొద్దో గొప్పో చిత్తగించాలె
అరెరే డేట్ టైం ఫిక్స్ చేయమంట
అపుడు మనకే రిస్క్ లేదంట
అరె బాత్ నహి సాత్ చలోనా
చలో చలో
ఐ లవ్ యు
యు లవ్ మీ
ఐ కిస్ యు
యు కిస్ మీ
ప్రేమా గీమా తస్సాదియ్యా
పక్కన పెట్టు
వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా
పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే
ఇక నీ పని ఆఖరి
జోరు జరా చూడు బుల్లెమ్మా
కు కు ఋ కు కు
ప్రేమా గీమా తస్సాదియ్యా
పక్కన పెట్టు
వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా
పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే
అవునంటే కిరికిరే
కొల్లగొట్టిపోకు ఖజానా
న న న న
కు కు కు కు
కు కు ఋ కు కు
కు కు ఋ కు కు
కు కు ఋ కు కు