- Movie: Rowdy Alludu
- Cast: Chiranjeevi,Divya Bharati,Shobhana
- Music Director: Bappi Lahiri
- Year: 1991
- Label: Lahari Music Company
Song: Love Me My Hero
లవ్ మీ మై హీరో
మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో
ఓకే మై లేడీ
అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడి
తనువే బహుమానం
ముదిరే చలికాలం
లవ్ మీ మై హీరో
మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో
అరె ఓకే మై లేడీ
అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడి హా
హో ఒకటో ముద్దు
వయస్సుకిచ్చేసా
రెండో ముద్దు
రౌండప్ చేసేసా
మూడో ముద్దు
మరింత లాగించెయ్
నాల్గో ముద్దు
నిషాలు చూపించెయ్
పనిలో పని పదవే మరి
ప్రాక్టీసు మొదలెడదాం
లవ్ మీ మై హీరో
మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో
ఐదో ముద్దు
ఇక్కడ పెట్టాలి
ఆరో ముద్దు
అక్కడ తీర్చాలి
ఏడో ముద్దు
ఎదో ఇమ్మంటే
ఎంమ్దో ముద్దు
ఇచేదిస్తుంటే
లెక్కేందుకు పద ముందుకు
ముద్దుల్లో ముంచేందుకు
ఓకే మై లేడీ
అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడి
అః ఓహో ఓహో ఓహో
లవ్ మీ మై హీరో
మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో
ముదిరే చలికాలం
తనువే బహుమానం అః