- Movie: Rowdy Alludu
- Cast: Chiranjeevi,Divya Bharati,Shobhana
- Music Director: Bappi Lahiri
- Year: 1991
- Label: Lahari Music Company
Song: Kori Kori Kaluthundi
కోరి కోరి కాలుతోంది
ఈడు ఎందుకో
తొలి రేయి వింత
హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది
ఈడు ఎందుకో
తొలి రేయి వింత
హాయిలో ఆవిరేమిటో
తొలి రేయి వింత
హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది
ఈడు ఎందుకో
ప ని స గ స ని స
స గ మ ప మ గ మ
కాగుతున్న కోరికంత
కాగడాగా మారని
కంటపడని కైపు కథల
సంగతేదో చూడని
కౌగిలిలో నలిపి నలిపి
చుక్కలనోడించని
రాలుతున్న మల్లెలుగా
పక్కపైన దించని
గాజుల గల గలలు
విరజాజుల విల విలలు
కందిపోయి కాలమాగని
కోరి కోరి కాలుతుంది
ఈడు ఎందుకో
తొలి రేయి వింత
హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది
ఈడు ఎందుకో
ప ని ప ని స
ప ని ప ని స
స గ స గ మా
స గ స గ మా
కునుకేది కనపడదేం
ఏమైందో ఏమో
లోకాలను జోకొట్టే
పనిలో ఉందేమో
కొంగు విడిచిపెట్టని
నా సిగ్గెటు పోయిందో
జత పురుషుని చేరేందుకు
సిగ్గుపడిందేమో
ఊపిరి ఉప్పెనలో
తొలి మత్తుల నిప్పులలో
చందమామ
నిదర చెదరని హా
కోరి కోరి కాలుతోంది
ఈడు ఎందుకో
తొలి రేయి వింత
హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది
ఈడు ఎందుకో
హ్మ్మ్ హ్మ్మ్