- Movie: Rowdy Alludu
- Cast: Chiranjeevi,Divya Bharati,Shobhana
- Music Director: Bappi Lahiri
- Year: 1991
- Label: Lahari Music Company
Song: Chiluka Kshemama
చిలుకా క్షేమమా
కులుకా కుశలమా
చిలుకా క్షేమమా
కులుకా కుశలమా
తెలుపుమా
సఖుడా సౌఖ్యమా
సరసం సత్యమా
పలుకుమా
నడిచే నాట్యమా
నడుము నిదానమా
పరువపు పద్యమా
ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా
నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా
నిద్దుర భద్రమా
ప్రియతమా
చిలుకా క్షేమమా
కులుకా కుశలమా
సఖుడా సౌఖ్యమా
సరసం సత్యమా
తెలుపుమా
పిలిచా పాదుషా
పరిచా మిసమిసా
పెదవుల లాలసా
పలికే గుసగుసా
తిరిగా నీ దశా
అవనా బానిసా
తాగ నే నిషా
నువ్వు నా తొలి ఉషా
ప్రియతమా
సఖుడా సౌఖ్యమా
సరసం సత్యమా
చిలుకా క్షేమమా
కులుకా కుశలమా
పలుకుమా