- Movie: Rowdy Alludu
Song: Amalapuram Bulloda
బోలో బోలో బోలో రాణి
క్యా చాహియే
అరేయ్ ప్యార్ చాహియే
య పైసా చాహియే
నీ బాస నాకు తెలీడంలేదు
తెలుగు తెలిస్తే సెప్పు
ఏ ఊరు మనది
అనకాపల్లి మీ ఊరేటి
అమలాపురం ఇక చూస్కో
అనకాపల్లి బుల్లెమ్మా
నీకేటి కావాలా
స్వీట్ కావాలా
పచ్చ నోట్ కావాలా
పైట పట్టి సైట్ కొట్టే
పండు వెన్నెల్లో
ఆట సాగాలా
బాక్స్ మోత మోగాలా
అమలాపురం బుల్లోడా
నీ బొంబాయి చూడాలా
బాక్స్ లేవో మోతలేవో
నాకు తెల్దన్టా
కొత్తగొచ్చానోయ్
ఊరు చుట్టి చూడాలా
చల్ రే రాణి చేయివే బోణి
స్టార్ట్ చేద్దాం విహారం
తొంగి చూసే పొంగులన్ని
లొంగదీసే యవ్వారం హా
పల్లెదాటి ఫస్ట్ టైం
బైటికొచ్చా బావయ్యో
తల్లి చాటు పిల్లదాన్ని
లోకమే తెలవదయ్యో
చెప్పిన మాట
చప్పున వింటే
చీర కొనిపెడతా
బండి ఎక్కిస్తా
చర్చి గేట్ చూపిస్త
గేట్ చూపి
నీట ముంచే
మాటలెందుకురో
అనకాపల్లి బుల్లెమ్మా
ఇంకేటి కావాలా
అమలాపురం బుల్లోడా
నీ బొంబాయి చూడాలా
అరేయ్ జానీ కోయి లాడికి కో
ఆతే హువా దేఖా
నయి యహ తో కోయి
నహి ఆయా
ఓ కిలాడి మాయ లేడీ
ప్లేట్ మారిస్తే బెస్టు
ఆహ్ హ హా ఆ
నంగనాచి పోజులిస్తే
టైట్ చేస్తా నీ నట్టు
హా అహహహహా
ఎర్ర టోపీ చూస్తే చాలు
ఎందుకో సిగ్గు ఒట్టు
అందుకే నే పారిపోయా అబ్బా
ఆపు నీ ఉక్కు పట్టు
చూశాలే నీ చిన్నెలన్ని
రౌడీ రంగమ్మో
అరెరే నిన్ను తలదన్నే
ఏ1 కేడి నేనమ్మో
నీది నాది ఒకటే బాషా
చూడు బావయ్యో
అనకాపల్లి బుల్లెమ్మో
ఇంకేమి విననమ్మో
అమలాపురం బుల్లోడా
హుహుహూహూ