ఛుమ్మా ఏ సెంటు మల్లి
అమ్మ ఏ జాజి మల్లి
గుమ్మ ఏ బొండు మల్లి
ఏ ఏఏ నా బుజమ్మ
సీసా నడుమిట్ట తోసే
నడిసొచ్చానే ఏ బామ్మరిది
పూసే పుట్టు మచ్చ
చూసే పడిసచ్చానే ఏ బుజమ్మ
మైదానం ఇరుక
నీ మనసే ఏఏ నాకెరుక
ఓ మూర పూలేరా జరి సీర కట్టేరా
ఏ సెంద్రవంక నీకే సుట్టం
వంద రత్నాలుండే వాటం
ఒళ్ళు చూత్తే రంగుల రాట్నం
సుక్కలన్నీ ఇస్తానే కట్నం
ఏ పొట్టి
చూడే చందనసెక్క
ఆడే బొంగరం లెక్క
మాటే తేనెలచుక్క
మూతి ఉగాడిలే లేత గుమ్మడి
నిన్నే పెళ్ళాడి ఏ తమ్ముడు పాడురా
ఛుమ్మా అమ్మ గుమ్మ ఏ బుజమ్మ
చేతిలో చేయేసెలే
నూరేళ్ళకు నీకు తోడులే
ఈ జన్మలో రాసివుందిలే
జోడి నీవులే
నింగే రంగు చల్లెలే
నిండాలని ముద్దు ముచ్చటే
అంటాములే ఏ నాటికీ ఇద్దరొక్కటని
ఏ బామ్మరిది జర్ర ఎత్తి కోట్ర
ఏ సెంటు మల్లి
ఏ జాజి మల్లి
ఏ బొండు మల్లి
ఏ బంగారు మల్లి
మైదానం ఇరుక
నీ మనసే ఏఏ నాకెరుక
ఓ మూర పూలేరా జరి సీర కట్టేరా
ఏ సెంద్రవంక నీకే సుట్టం
వంద రత్నాలుండే వాటం
ఒళ్ళు చూత్తే రంగుల రాట్నం
సుక్కలన్నీ ఇస్తానే కట్నం
ఏ బుజ్జమ్మ
చూడే చందనసెక్క
ఆడే బొంగరం లెక్క
మాటే తేనెలచుక్క
మూతి ఉగాడిలే లేత గుమ్మడి
నిన్నే పెళ్ళాడి ఏ తమ్ముడు ఏమైందిరా
చుట్టూ మొత్తం చెన్నై పట్నం
ఏ బుజ్జమ్మ
ఎత్తి కొట్టు ఛుమ్మా
దంచి కొట్టు అమ్మ
వంచి కొట్టు గుమ్మ
అదరగొట్టు బుజమ్మ
కొట్టు కొట్టు కొట్టు కొట్టు
కొట్టు కొట్టు కొట్టండ్రా