యాయీరే యాయీరే వారేవా ఇది ఎంజోరె
యాయీరే యాయీరే ఈ జోరుకు నా జోహారే కళ్ళలో కలలుంటే గుండెల్లో దమ్ముంటే రోజు రంగేళిలే రంగ్ రంగ్ రంగేళిలే యాయీరే యాయీరే వారేవా ఇది ఎంజోరె యాయీరే యాయీరే ఈ జోరుకు నా జోహారే కళ్ళలో కలలుంటే గుండెల్లో దమ్ముంటే రోజు రంగేళిలే రంగ్ రంగ్ రంగేళిలే జనమందరిలో మనం ఎవరంటే తెలుసుండాలి ఒక విలువుండాలి ఘానా చరితాలు గల కొందరిలో మన పేరుండాలి తగు ప్లేస్ ఉండాలి నలుగురు గొప్పగా చూడగా ప్రతిదినం కొత్తగా ఉండగా బ్రతకడం అప్పుడే పండుగా యాయీరే యాయీరే వారేవా ఇది ఎంజోరె యాయీరే యాయీరే ఈ జోరుకు నా జోహారే కళ్ళలో కలలుంటే గుండెల్లో దమ్ముంటే రోజు రంగేళిలే రంగ్ రంగ్ రంగేళిలే లోకంలోనే వుంటూ చుట్టూ బతుకును చూస్తూ జీవించడమంటేనే తెలియని వాళ్లని చూస్తే జాలి కనిపించని తలరాత అరచేతుల్లో గీత భత్తుకుని నడిపిస్తాయని నమ్మేవాలని ఏంచేయాలి ఊరికే ఊహలో ఉండకా ఆఅ నిజముగా మార్చుకో కోరిక నింగిలో నిలిచిపో తారగా ఆఅ యాయీరే యాయీరే వారేవా ఇది ఎంజోరె యాయీరే యాయీరే ఈ జోరుకు నా జోహారే కళ్ళలో కలలుంటే గుండెల్లో దమ్ముంటే రోజు రంగేళిలే రంగ్ రంగ్ రంగేళిలే