Rakshana Movie Song Ye Janmadho

 

  •  Movie:  Rakshana
  •  Cast:  Nagarjuna,Roja,Shobhana
  •  Music Director:  M M Keeravani
  •  Year:  1993
  •  Label:  Aditya Music

Song :    Ye Janmadho


ఆహాహా లాలాలా లాల లాల లాల లాల లాలాలా ఆహాహా లాలాలా లాల లాల లాల లాల లా హా ఏ జన్మదో ఈ సంబంధమూ ఏ రాగమో ఈ సంగీతమూ మనసే కోరే మాంగల్యం తనువే పండే తాంబూలం ఈ ప్రేమ యాత్రలో ఏ జన్మదో ఈ సంబంధమూ ఒకరి కోసం ఒకరు చూపే మమతా ఈ కాపురం చిగురు వేసే చిలిపి స్వార్ధం వలపు మౌనాక్షరం పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం మా ఇంటిలోనా పాదం పలికించే ప్రేమ వేదం అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో ఏ జన్మదో ఈ సంబంధమూ లతలు రెండూ వీరులు ఆరాయి విరిసే బృందావనీ కళలు పండీ వెలుగులాయే కలిసి ఉందామనీ వేసంగి మల్లె చిలకే సీతాంగి వేళా చినుకై హేమంత సిగ్గులొలికీ కవ్వింతలాయే కలకే ఈ పూల రుతువంత ఆ తేటిదో ఈ తోటమాలీదో ఏ జన్మదో ఈ సంబంధమూ ఏ రాగమో ఈ సంగీతమూ మనసే కోరే మాంగళ్యం తనువే పండీ తాంబూలం ఈ ప్రేమ యాత్రలో ఏ జన్మదో ఈ సంబంధమూ