- Movie: Rakshana
- Cast: Nagarjuna,Roja,Shobhana
- Music Director: M M Keeravani
- Year: 1993
- Label: Aditya Music
Song: Neeku Naaku
నీకు నాకు ఉన్న లింకు ఈడనో సెప్పలేను
ఆడనో సెప్పలేను ఎడనో సెప్పలేను రా
గౌలిగుడ గల్లీ కాడ చల్లగా గిలినోడ
పోకిరీ పోరగాడా జల్దీ నా జంట కూడారా
సమజైతలే నీ సంగతేంటో
ఈ సందులో నీవుందువో మల్ల తెల్వాలె
నీకు నాకు ఉన్న లింకు ఈడనో సెప్పలేను
ఆడనో సెప్పలేను ఎడనో సెప్పలేను రా
గౌలిగుడ గల్లీ కాడ చల్లగా గిలినోడ
పోకిరీ పోరగాడా జల్దీ నా జంట కూడారా
బెకారుగానే ఫిర్కాలన్నీ ఎక్కెక్కి చూస్తా ఉన్నా
రెస్టు తీరేనా ఎంత ఇస్కి పోయినా
ఏ పోరగానికో ఈ సరుకంతా ఊరకే ఇస్తానన్నా
ఇష్టమాయెనా యిట్టె తీసుకపాయేనా
ఏమాయె నా పుంజు ఎటు పాయె
జోడాయే కోడె గాడు రాడాయే
ఎండ్లాఅల్లిలా ఈ కన్నె సర్లే
అందాలిలా ఉండాలి ఎండాలే తెల్వాలె
నీకు నాకు ఉన్న లింకు ఈడనో సెప్పలేను
ఆడనో సెప్పలేను ఎడనో సెప్పలేను రా
గౌలిగుడ గల్లీ కాడ చల్లగా గిలినోడ
పోకిరీ పోరగాడా జల్దీ నా జంట కూడారా
ఆ పోరి ఎంకే జారే వన్కో ఎన్కేనక రాలేనా
ఉఊరుకుందునా పత్తా పట్టుకుందునా
చేజారగానే బేజారయ్యే మామూలు లఢకీనా
చేరకుందునా సత్తా చూపకుందునా
దునియాలో గల్లీ గల్లీ గాలిస్తా
ఎనకాలే లొల్లిలొల్లి చేసేస్తా
సిరెక్కదా సింగారమంతా
సీకట్లకే సోకిచ్చుకోవాలా తెల్వాలె
నీకు నాకు ఉన్న లింకు ఈడనో సెప్పలేను
ఆడనో సెప్పలేను ఎడనో సెప్పలేను రా
గౌలిగుడ గల్లీ కాడ చల్లగా గిలినోడ
పోకిరీ పోరగాడా జల్దీ నా జంట కూడారా