- Movie: Rakshana
- Cast: Nagarjuna,Roja,Shobhana
- Music Director: M M Keeravani
- Year: 1993
- Label: Aditya Music
Song: Kannepapa Anduko
హాండ్స్ అప్ యు అర్ అండర్ అరెస్ట్
డోన్ట్ మూవ్ ఐ వాంట్ టూ డాన్స్ విత్ యు
కన్నె పాప అంటుకో నా చిందుల్లో ఉఊపందుకో
నే కొత్తగా చూడాలిలానా ఈ బీటుతో డౌట్ ఎందుకో
దూమ్ తక తక తకో
దూమ్ తక తక తకో దుమ్మురేపే
దూమ్ తక తక తకో
దూమ్ తక తక తకో దమ్ములుంటే కాసేస్కో
కన్నె పాప అంటుకో నా చిందుల్లో ఉఊపందుకో
నే కొత్తగా చూడాలిలానా ఈ బీటుతో డౌట్ ఎందుకో
దూమ్ తక తక తకో
దూమ్ తక తక తకో దుమ్మురేపే
దూమ్ తక తక తకో
దూమ్ తక తక తకో దమ్ములుంటే కాసేస్కో
నా కదం రిధం జతే పడే దూకులో
ఓ మేడమ్ సలాం వెల్కమ్ అనే కుర్రాళ్ళు
సిగ్గులు విడిచి పెట్టుకు వస్తే లగ్గం
సాధనతోనే చూపెడతాలే ఓ స్వర్గం
దిక్కులు కలిసే చోటుకి వేస్తా పాదం
చుక్కలు కళ్ళకి చూపిస్తాడే ఈ జాక్సన్
కన్నె పాప అంటుకో నా చిందుల్లో ఉఊపందుకో
నే కొత్తగా చూడాలిలానా ఈ బీటుతో డౌట్ ఎందుకో
దూమ్ తక తక తకో
దూమ్ తక తక తకో దుమ్మురేపే
దూమ్ తక తక తకో
దూమ్ తక తక తకో దమ్ములుంటే కాసేస్కో
చూపకు నిక్కు నీ దమ్ములోని వేడీ
ఆపకు అలా కులాసా కూచిపూడి
లాపారు ఫోజులు కథాకళి చేయకు భద్రం
చూపుల భారతం పట్టేస్తుంది చూమంత్రం
ఉఊపిరి నిప్పుల ఉప్పెన వస్తే మాత్రం
పాపకు చేస్తా ఆవిరి ముద్దుల అరంగేట్రం
కన్నె పాప అంటుకో నా చిందుల్లో ఉఊపందుకో
నే కొత్తగా చూడాలిలానా ఈ బీటుతో డౌట్ ఎందుకో
దూమ్ తక తక తకో
దూమ్ తక తక తకో దుమ్మురేపే
దూమ్ తక తక తకో
దూమ్ తక తక తకో దమ్ములుంటే కాసేస్కో