- Movie: Rakshana
- Cast: Nagarjuna,Roja,Shobhana
- Music Director: M M Keeravani
- Year: 1993
- Label: Aditya Music
Song: Guppu Guppu
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా
గుప్పు గుప్పు గుప్పుమన్నదంతా అంతటా అంతటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా
ఆమ్మో అంతటా వింతటా ఒక్కటే సిచ్చటా
పాపం లేత వయసుకు లోటు తెలియని
కోత తగిలిన తహ తహ తెగులాట
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా
చెలి తాకినా సుకానికి ఇలా రేగి పోవాలా
కొయ్యబారిన క్షణానికే కులాశాలు కావాలా
నిలువునా పిలవనా
వదలదే కర్మం తలబడే కథా
కసరకే పాపం పసితనం కదా
ఐతే మహత్తు కలిగిన ముహూర్త బలమున
రహస్యమడిగితే వలదని అనెనట
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా
ఆమ్మో అంతటా వింతటా ఒక్కటే సిచ్చటా
పాపం లేత వయసుకు లోటు తెలియని
కోత తగిలిన తహ తహ తెగులాట
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా
ఆడగాలికి అటు ఇటు చెడిందేమి ఆరోగ్యం
కన్నె తీగల కరెంటులో పడిందేమో వైరాగ్యం
నర నరం కలవరం
కనుకనే కంట్లో కునుకు ఉండదే
కౌగిలై ఉంటే కలత ఉండదే
ఇంకేం తథాస్తు అనుకోని తపస్సు వదలన
గృహస్తునవగల కులుకుల జతపడి
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా