- Movie: Rakshana
- Cast: Nagarjuna,Roja,Shobhana
- Music Director: M M Keeravani
- Year: 1993
- Label: Aditya Music
Song: Ghallumandhi
ఘల్ల్లుమంది బాసు గాలాసు
త్రిల్లు గుంది డోసు పటాసు
పాతికేళ్ల ఫోర్సు ఫినిష్ -ఉ
బ్యాచలర్ బూజు మాటాషు
వయస్సు ఇచ్చేయ్ మంది మిస్సు ఓ కిస్ -ఉ
ఘల్ల్లుమంది బాసు గాలాసు
త్రిల్లు గుంది డోసు పటాసు
పాతికేళ్ల ఫోర్సు ఫినిష్ -ఉ
బ్యాచలర్ బూజు మాటాషు
వయస్సు ఇచ్చేయ్ మంది మిస్సు ఓ కిస్ -ఉ
ఘల్ల్లుమంది బాసు గాలాసు
త్రిల్లు గుంది డోసు పటాసు
మహా ఘాటుగా మోటుగా నాటుగా లేదు న్యూ టేస్ట్ -ఉ
హోం మహా ఘాటుగా మోటుగా నాటుగా లేదు న్యూ టేస్ట్ -ఉ
యమా కొత్తగా చిత్తుగా మత్తుగా ఏదో చేసేస్తూ
తడిపేసేయ్ లిప్స్ దులిపేసేయ్ తుప్స్
దడపించే జడిపించే నడి జాము రాత్రులు
విజిల్సు గజల్సు స్రుతి లయా తెగించే భజన కానీ
వయస్సు మనస్సు మతిచేడే విధంగా అదిరిపోనీ
గలాటా గోల చెయ్
ఘల్ల్లుమంది బాసు గాలాసు
త్రిల్లు గుంది డోసు పటాసు
ఘల్లుమంది బాసూ
మును ముందర చిందర వందర చేసే డ్రై డేస్ -ఉ
హ హ హ మును ముందర చిందర వందర చేసే డ్రై డేస్ -ఉ
తిరకాసులు కేసు -లు రేస్ -లు రాసే డైరీసు
ప్రతి పూత ఫైటింగ్ ప్రతి చోట షూటింగ్
ప్రతి బాట ప్రతి మాట పోలీసు సిలబస్ -ఉ
సవాల్స్ షెవాల్సు కనపడే టూమారో మనది బాసూ
కలర్స్ కాబూర్సు అనబడే కులాసా లేని కోర్సు
చలాకీ చిందులేయ్ దినాకు దిన
ఘల్ల్లుమంది బాసు గాలాసు
త్రిల్లు గుంది డోసు పటాసు
పాతికేళ్ల ఫోర్సు ఫినిష్ -ఉ
బ్యాచలర్ బూజు మాటాషు
వయస్సు ఇచ్చేయ్ మంది మిస్సు ఓ కిస్ -ఉ
ఘల్ల్లుమంది బాసు గాలాసు
త్రిల్లు గుంది డోసు పటాసు
పాతికేళ్ల ఫోర్సు ఫినిష్ -ఉ
బ్యాచలర్ బూజు