Priyuralu Pilichindi Movie Song Palike Gorinka

 Priyuralu Pilichindi Movie Song Palike Gorinka


పలికే గోరింకా చూడవే నా వంకా

ఇక వినుకో నా మది కోరికా పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా అహా నేడే రావాలి నా దీపావళి పండగా నేడే రావాలి నా దీపావళి పండగా రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది నే నాటితో రోజా నేడే పూయునే పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా పగలే ఇక వెన్నెలా పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తే నేరమా బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియించు కలలే దరీచేరవా పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా నా పేరే పాటగా కోయిలే పాడనీ నే కోరినట్టుగా పరువం మారనీ భరతం తం తం మదిలో తం తోం ధిం భరతం తం తం మదిలో తం తోం ధిం చిరుగాలి కొంచం వచ్చి నా మోమంతా నిమరని రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకూ బ్రతుకే బతికేందుకూ పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా అహా నేడే రావాలి నా దీపావళి పండగా నేడే రావాలి నా దీపావళి పండగా రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది నే నాటితో రోజా నేడే పూయునే