Prema Khaidhi movie song Nee kallalo

SONG

Prema Khaidhi movie song Nee kallalo


నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేదెరాగమౌనో శ్రీరస్తు అన్నా శివరంజని చివురించి నవ్వే నవరంజనీ నీ నవ్వులో అందమూ ఏ జన్మల బంధమూ పాడేదెరాగమైనా శృంగారా వీణా శివరంజని పిలుపందుకున్నా ప్రియరంజని నువ్వే ప్రాయాం ప్రాణం ఒహోహోహో ఒహోహోహో ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకా పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే మోడై చిగురించే ప్రణయ కథల్లో రాలే పూల ఆశాల్లోన మధువును నేనై పిలుపులతో అలిసితిని బదులిక లేకా నీవే జతలేనీ శిథిల శిలల్లో ఉంటా వెయ్యేళ్ళూ చిలిపికలల్లో నీ నవ్వులో అందమూ ఏ జన్మల బంధమూ పాడేదెరాగమైనా శృంగారా వీణా శివరంజని పిలుపందుకున్నా ప్రియరంజని దిగులుపడే సొగసులతో దినములు సాగే రుచులడిగె వయసులలో రుతువులు మారే నన్నే ప్రశ్నించే హృదయ లయాల్లో పరువముతో పరిచయమే పరువును తీసే చెరిసగమౌ చెలిమినిలా చెరలకు తోసే ప్రేమా ఖైదీగా ప్రణయ పుటల్లో ఇంకా ఎన్నాళ్లీ ఇరుకు గదుల్లో నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేదెరాగమౌనో శ్రీరస్తు అన్నా శివరంజని చివురించినవ్వే నవరంజనీ నీ నవ్వులో అందమూ ఏ జన్మల బంధమూ పాడేదెరాగమైనా శృంగారా వీణా శివరంజని పిలుపందుకున్నా ప్రియరంజని