Prema Desham Movie Song Vennela Vennela

 Prema Desham Movie Song Vennela Vennela


వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే కడలి వొడిలో నదులు వొదిగి నిదుర పోయే వేళా కనుల పైన కలలే వాలి సోలి పోయే వేళా వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే ఆశ ఎన్నడూ విడువదా అడగ రాదనీ తెలియదా నా ప్రాణం చెలియా నీవే లే విరగబూసిన వెన్నెలా వదిలి వెయ్యకే నన్నిలా రా రాధ ఎద నీదే కాదా నిదుర నిచ్చే జాబిలీ నిదురలేక నీవే వాడినవా వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే మంచు తెరలో అలిసిపోయి మధన సంధ్య తూగేనే పుడమి వొడిలో కళలు కంటూ పాప నువ్ నిదురపో మల్లె అందం మగువ కెరుక మనసు బాధ తెలియదా గుండె నిండా ఊసులేని ఎదుటనుంటే మౌనమే జోల పాట పాడినానే నిదురలేక పాడిన వెన్నెల వెన్నెలా మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే వెన్నెల వెన్నెలా మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే