Prema Desham Movie Song Nanu Nene Marichina

Prema Desham Movie Song Nanu Nene Marichina


ప్రేమా ప్రేమా ఆ ప్రేమా ప్రేమా నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా ఆ నా నీడ నన్ను విడి పోయిందే నీ శ్వాస లోన అది చేరిందే నేనున్నా సంగతే మరిచిందే ప్రేమా ఆ ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నే వేచానే నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నగోడు ప్రేమా ఆ ఆకాశ దీపనై నే వేచి ఉన్న నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళలో నే నిలుపుకున్న కరుణించ లేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్ లేక లోకంలో జీవించ లేనే నీ ఊహ తోనే బ్రతికున్న నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా ఆ నా నీడ నన్ను విడి పోయిందే నీ శ్వాస లోన అది నిలిచిందే నేనున్నా సంగతే మరిచిందే ప్రేమా ఆ ప్రేమా నిముషాలు శూలలై వెంటాడుతున్న వోడి జేర్చుకోవా వయ్యారి విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్న ఓదార్చి పోవా ఓసారి ప్రేమించా లేకున్నా ప్రియమార ప్రేమా ప్రేమించిననంటూ బ్రతికించ లెవా ఆదినాకు చాలె చెలి నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నగోడు ప్రేమా ఆ నా నీడ నన్ను విడి పోయిందే నీ శ్వాస లోన అది చేరిందే నేనున్నా సంగతే మరిచిందే ప్రేమా ఆ ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నే వేచానే నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతూ ఈనాడు 
వినిపించదా ప్రియా నగోడు ప్రేమా ఆ