Prema Desham Movie Song Hello Doctor

 Prema Desham Movie Song Hello Doctor


డాక్టర్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే పల్స్ చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే క్యాడ్బరిస్ సహించదే కాలేజీ బోర్ ఆయే క్యూషన్ బెడ్ ధరించదే నిదరొయి నెలలయే హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే థిస్ ఇస్ రొమాంటిక్ రేడియో 2000 కే ఏస్ థెర్ ఇస్ సంథింగ్ స్ట్రేంజ్ ఇన్ ది ఎయిర్ కాల్డ్ ఏల్ ఓ వీ ఈ బుక్స్ పట్టి కాలేజీ పోతే పుట్టుకొచ్చే ఏల్ ఓ వీ ఈ రిలాక్స్ కోసం మూవీ కెళితే మూవీ అంత ఏల్ ఓ వీ ఈ హాలీవుడ్ లండన్ పారిస్ బహరేన్ లోకమంతా ఏల్ ఓ వీ ఈ రాకెట్ ఎక్కి మూన్ కి పోతే అక్కడ కూడా ఏల్ ఓ వీ ఈ హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే పల్స్ చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే క్యాడ్బరిస్ సహించదే కాలేజీ బోర్ ఆయే క్యూషన్ బెడ్ ధరించదే నిదరొయి నెలలయే హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే నో క్రెడిట్ కార్డు నో లవ్ నో కార్ నో లవ్ సో నో లైస్ నో లవ్ స్కానింగ్ చేసి బ్రెయిన్ ని చూస్తే సెల్స్ లోన ఏల్ ఓ వీ ఈ టెస్ట్ కోసం రఖ్తాన్నిస్తే బ్లడ్ గ్రూప్ ఎహ్ ఏల్ ఓ వీ ఈ ఓపెన్ చేసి హార్ట్ ని చూస్తే వాల్వ్ లోన ఏల్ ఓ వీ ఈ నాడి ని పట్టి పల్స్ ని చూస్తే నరాలు పాడే ఏల్ ఓ వీ ఈ 5 స్టార్ బిల్ పడినాదే మాక్డోయల్స్ దిగిపోయిందే అయిస్ అయిస్ మీట్ అయితే హై వోల్టాజ్ పాస్ అయ్యిందే స్కూల్ బాబైల మాటలు వింటే కూల్ బాడీ లే హీట్ ఆయే మేరీ స్టెల్లా పోయావే మెంటల్ పేషెంట్ అయ్యావే హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే పల్స్ చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే క్యాడ్బరిస్ సహించదే కాలేజీ బోర్ ఆయే క్యూషన్ బెడ్ ధరించదే నిదరొయి నెలలయే హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ ఇది కాలేజీ ప్రేమ పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి లవ్ లవ్ లవ్ లవ్ ఇది కాలేజీ ప్రేమ పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి ఇది కాలేజీ ప్రేమ పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి ఇది కాలేజీ ప్రేమ పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి ఇది కాలేజీ ప్రేమ పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి ఇది కాలేజీ ప్రేమ పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి