Prema Desham Movie Song College Style
ఆలా తానై అలరించేది మగువ తనువు తానై మురిపించేది మగువ ఒడి తానై మనిషినే మలిచేది మగువ వోడి తానై మనిషినే మలిచేది మగువ నింగినైనా నేలనైనా అమూల్యమైనదీ మగువ యెనలేని నిధి ఈ మగువ హే కనులు తెరిచిన కన్నె పిల్ల కనులు మూసినా కన్నె పిల్ల కవిత రాసిన కన్నె పిల్ల హొయ్ క క క క క క క కాలేజీ స్టయిలే కాలేజీ స్టైల్ క క కాలేజీ స్టయిలే క క కాలేజీ స్టయిలే క క క క కాలేజీ స్టయిలే కాటుకల్లా కన్నె చూపు తస్స దియ్య హ ఎంత కైపు కాశ్మీర్ రోజా వేట క్యాట్ వాకింగ్ ఏయ్ పూటా ఆ ఎవిరిడే ఫాషన్ షో కాలేజీ స్టయిలే యో కల్లూరి సాలై హాటర్ థన్ ఆ సమ్మర్ డే బస్సు స్టాఫ్ టీ షాప్ ఇన్ ది మిడిల్ అఫ్ ఆ నాన్ స్టాప్ క్యూటీ బ్యూటీ అండ్ ఆ స్వీటెస్ట్ క్యాండీ యంగ్ మం ఐ ఎం బాడ్ ఐ ఎం ఆ రోమియో బేబీ ఐ లవ్ ది లేడీ యు టచ్ మై మైండ్ అం నెవెర్ గొన్న లీవ్ ది గర్ల్ యూ ఆర్ బ్యూటిఫుల్ జాస్మిన్ డేస్ అర్ ఒల్దెర్ సన్షైన్ ఫోర్గెట్ మీ నాట్ గర్ల్ ఐఎం సో క్రేజీ కళ్ళల్లో సిలికాన్ గ్రాఫిక్స్ గర్ల్స్ వస్తేనే జాం ఆన్ ట్రఫిక్స్ వీ ఛానల్ ఛాయస్ ని డాల్బీ వాయిస్ లైట్నింగ్ కళ్ళలో లేసర్ ని లవ్ మేటర్ చెప్పింది పేజర్ నేన్ టీనేజ్ కంప్యూటర్ నువ్వేనా సాఫ్ట్వేర్ సెల్యూలర్ ఫోనుల్లాగా మీరున్నట్లయితేయ్ బాగ్య్ ప్యాంటు ప్యాకెట్లోనే నైసుగా పెట్టుకుంటాం కాంటాక్ట్ లెన్సుల్లాగా మీరున్నట్లయితేయ్ కళ్ళల్లో పాపల్లాగా మిమ్మే దాచుకుంటాం అందాలన్నీ ఆహా ఓ ఇన్స్పిరేషన్ ఉప్పొంగదా చూస్తే యంగ్అర్ జనరేషన్ కాలేజీ స్త్రీటంటేనే కళ్ళల్లో మెరుపొస్తున్నాయే డేటింగ్ కోసం డైలీ కాలేజీ క్యాంపస్లో వేచి ఉంటాం ఓకే అంటే సన్ ఫ్రాన్సిస్కో డిస్కో చూపెడతాం బాయ్స్ అండ్ గర్ల్స్ రాక్ అండ్ రోల్ ఆడేటి సొంపైన చోటే కాలేజీ స్ట్రీట్ ఎవిరిడే లవ్ సీసన్స్ న్యూ ఫాషన్ మెం నేర్చేవాన్ని ప్రేమల పాఠాలెయ్ క క క క క క క క కాలేజీ స్టయిలే కాలేజీ స్టయిలే