Pelli Sandadi Song: Sarigama Padanisa

  Song:  Sarigama Padanisa




ఆఅ ఆఅ ఆఆ సరిగమ పదానిస రాగం త్వరపడుతున్నది మాఘం ఆఅ ఆఅ ఆఆ తకధిమి తకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం వన్నెల బొమ్మకు వెన్నెల మావాకు కన్నులు కలిసిన వైనం కన్నుల కలయిక కలలే కలుపదా మలుపొకటే కళ్యాణం టట్టడారటటడం శబాష్ టట్టడారటటడం టట్టడారటటడం టట్టడారటటడం సరిగమ పదానిస రాగం త్వరపడుతున్నది మాఘం తకధిమి తకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం గలము కోసమే గాత్రమున్నది స్వరము కోసమే సరళి ఉన్నది పొరుగు కోసమే పేపరున్నది అతిధి కోసమే తిధులు ఉన్నది శబాష్ పూత కోసమే మావి ఉన్నది కూత కోసమే కోయిలున్నది కొత కోసమే కరెంటు ఉన్నది పెళ్లి కోసమే పేరంటమున్నది తాళి కోసమే ఆలీ ఉన్నది జారిపవుటకే చోళీ ఉన్నది బ్రహ్మచారికై మెస్సులున్నవి ఖర్మకాలుటకే బస్సులున్నవి నగల కోసమే మెడలు ఉన్నవి సుముహుర్తానికి చూపులున్నవి సరిగమ పదానిస రాగం త్వరపడుతున్నది మాఘం తకధిమి తకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం వన్నెల బొమ్మకు వెన్నెల మావాకు కన్నులు కలిసిన వైనం కన్నుల కలయిక కలలే కలుపదా మలుపోకటే కళ్యాణం టట్టడారటటడం టట్టడారటటడం అదిరింది బావగారు టట్టడారటటడం టట్టడారటటడం హృదయానాదమై మధురదాహమై ఎదలు దోచుటకే పాటలున్నవి పొలము లోపల కుప్పకుప్పగా కూలిపోవుటకే ఫ్లైట్లున్నవి రామకోటికే బామ్మలున్నది ప్రేమకాటుకే భామలున్నది క్యూల కోసమే రేషన్లు ఉన్నది కునుకు కోసమే ఆఫీసులున్నది మధురవాణి మా వెంట ఉన్నది నాట్య రాణి మా ఇంట ఉన్నది కీరవాణీల ఆర్ట్ ఉన్నది బాలులోని టాలెంట్ ఉన్నది వియ్యమందుటకే తొందరున్నది ఒక్కటయ్యేందుకే ఇద్దరున్నది ససససస సమారిసానిప సరిగమ పదానిస రాగం పనిమాపామారి రిపమరిసాని నినిసస రిసపమరిస నిసారిమా పామరిస రాగం పానిస పానిస పనిసనిపమ మాపని మాపని సానిపమరిస సరిగమ పదానిస రాగం ఆఆఆఆ సరిగమ పదానిస రాగం ఆఅ ఆ ఆఅ ఆఅ ఆఅ ఆఅ ఆఆఆఆ