Pelli Sandadi Song: Ramya Krishna
Song: Ramya Krishna
నీ అక్కకు మొగుడైనందుకు
నీకు పెళ్లి చేసే భాద్యత నాది
ఓరి బామ్మరిదీ నీ కలలోకొచ్చిన చిన్నది
ఎవరది ఎలాగుంటది
రమ్యకృష్ణ లాగా ఉంటదా
చెప్పరా కన్నా చెప్పరా నాన్న
రంభ లాగా రంజుగుంటద
చెప్పారా కన్నా చెప్పారా నాన్న
ఇంద్రజ ఆమని లుక్కు ఉందా
శోభన గౌతమీ షేపు ఉందా
చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా
రమ్యకృష్ణ లాగా ఉంటదా
అరేయ్ చెప్పారా కన్నా చెప్పారా నాన్న
ఎక్ దొ తీన్ సాంగ్ తో యవ్వనాలా ఏరా వేసిన మాధురి దిక్సీతా
వెన్నపూస వన్నెలతో జున్నుముక్క బుగ్గలున్న జుహీ చావ్లానా
అరేబియన్ గుర్రమంటి నలక నడుము నగ్మానా
ఖుస్థాబహార్ అనిపించే కుర్రపిల్ల ఖుష్బునా
నీ మగసిరి మెచ్చుకుంది మమతా కుల్కర్ణా
నీ టాప్ లేపింది టాబునా
శిల్పాశెట్టి లాంటి చిలక భామ
శ్రీదేవి లాంటి చందమామ
హే హే హే
మోహిని రూపిణి రేవతినా
చెప్పారా నాయన ప్రియరామనా
ఒక్క ముక్క చెప్పు చాలు మోగుతాది పెళ్లి డోలు
రమ్యకృష్ణ లాగా ఉంటదా
అరేయ్ చెప్పారా కన్నా చెప్పారా నాన్న
రంభ లాగా రంజుగుంటద
చెప్పారా కన్నా చెప్పారా నాన్న
కుర్రోళ్ళు ముసలోళ్ళు వెర్రెక్కి వేడెక్కే నవ్వుల రోజనా
శోభనపు పెళ్లికూతురల్లే తెగ సిగ్గుపడే సొగసరి మీనానా
బెల్లం ముక్క లాంటి బుల్లి గడ్డమున్న సౌందర్య
యువకులకు పులకరింత పూజ బట్టేనా
రవ్వలడ్డు లాంటి పిల్ల మాలాశ్రీయా
దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీఅఅ
మనీషా కొయిరాలా పోలికలోనా
మతిపోయే మధుబాల మాదిరిగానా
అంజలి రంజని శుభశ్రీ ఆ
ఊర్వశి కల్పనా ఉహలనా
హింట్ ఇస్తే చాలు మాకు జంట నీకు చేస్తాము
రమ్యకృష్ణ లాగా ఉంటదా
అబ్బా చెప్పారా కన్నా చెప్పారా నాన్న
రంభ లాగా రంజుగుంటద
హే చెప్పారా కన్నా చెప్పారా నాన్న
చెప్పమ్మా