Song: Maa Perati Jamchettu
కాబోయే శ్రీ వారికి ప్రేమతో
రాసి పంపుతున్న ప్రియా రాగాల ఈ లేఖ
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మా నీ కోసం ఎదురే చూసే
నిన్ను చూసినాక నిదురయినా రాక
మనసే పెళ్లి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగా కరిగేది ఏ నాడని అంటూ
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
ఎస్ యు అర్ మై డ్రీం గర్ల్
నా కళల రాణి నా కాళ్ళ ముందుంది
అద్భుతం అవును అద్భుతం
మన కలయిక అద్భుతం
ఈ కలయిక ఇలాగె ఉండాలి
ప్రామిస్ ప్రామిస్
ఝం తన న న తన న న న
ఝం తన న న తన న న న
తన న న న తన న న న
తన న న న న న న న న న
నిన్ను చూడందే పదే పదే పడే యాతనా
తోట పూలన్నీ కని విని పడెను వేదన
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా
పూల తీగలతో పడే వూరే నాకింకా దీవెన
చూసే కన్నుల ఆరాటం
రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి
నీ రాక కోసం వేచి వున్నా
ఈ మనసుని అలుసుగా చూడకని అంటూ
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మా నీ కోసం ఎదురే చూసే
ఝం తన న న తన న న న
ఝం తన న న తన న న న
తన న న న తన న న న
తన న న న న న న న న న
పెళ్లి చూపుల్లో నిలేసిన కథేవిటో మరి
జ్ఞాపకాలలో చవేసిన జవాబు నువ్వని
సందె పొద్దుల్లా ప్రతి క్షణం యుగాలై ఇలా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదని
తప్పులు రాస్తే మన్నించు
తప్పక దర్శనమిప్పించు
ఎదుటో నుదుటో ఎచటో మజిలీ
నీ మీద ప్రాణం నిలుపుకున్న
మా మనవిని విని దయ చేయమని అంటూ
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మా నీ కోసం ఎదురే చూసే
స ప మని ప గ గా మా రి సా స ని స రిసా రి మా గ
స ప మని ప గ గా మా రి సా స ని స రిసా రి మా గ