Pelli Sandadi Song: Kila Kila
Song: Kila Kila
తక జూమ్ తక జూమ్ జూమ్
తక జూమ్ తక జూమ్ జూమ్
కిల కిల కిల కిల కిల పడుచు కోకిల
పలికే ప్రియా గీతికా పెళ్లికిలా
కల కల కల కల కల వలపుద కల
తెలిపే శుభలేఖల సరిగమల
మెరుపులా చెల్లి మా పిల్లకి
మేఘాలన్నీ పో పల్లకి
ఏడేడు వర్ణాల ఆషాడ వేళా
కిల కిల కిల కిల కిల పడుచు కోకిల
పలికే ప్రియా గీతికా పెళ్లికిలా
కల కల కల కల కల వలపుద కల
తెలిపే శుభలేఖల సరిగమల
తక జూమ్ తక జూమ్ జూమ్
తక జూమ్ తక జూమ్ జూమ్
వేచి వేచి వేడెక్కే
ఆ వేచి ఉన్న పండక్కి
నే పరుగులు తీస్తున్న
కాచుకున్న కనుక్కి
నే కాచుకున్న వేడెక్కి
నేనెదురై నిలుచున్నా
కాదె అవునై కవ్విస్తే
తక జూమ్ తక జూమ్ జూమ్
కన్నె పిలుపై కబురొస్తే
తక జూమ్ తక జూమ్ జూమ్
ఆఅ ఆఆ ఆఆఆ
కొమ్మచాటు కోకిలమ్మ
గట్టి మేళాలలెన్నో పెట్టి
కాళ్ళు కడిగి కన్నెనించి
పేరంటాలే ఆడే వేళా
కిల కిల కిల కిల కిల పడుచు కోకిల
పలికే ప్రియా గీతికా పెళ్లికిలా
కల కల కల కల కల వలపుద కల
తెలిపే శుభలేఖల సరిగమల
తక జూమ్ తక జూమ్ జూమ్
తక జూమ్ తక జూమ్ జూమ్
జాబిలమ్మ కన్నుల్లో
ఆ సందె సూరీడున్నట్టే
నీ తహ తహ చూస్తున్న
వొంటి నిండా ఉపొచ్చి
ఓంపులెన్నో ఊరించే
నీ తకధిమి వింటున్న
కాయే పండాయి కలిసొస్తే
తక జూమ్ తక జూమ్ జూమ్
అది పండే నొమై చిలకొస్తే
తక జూమ్ తక జూమ్ జూమ్
ఓఓఓ ఒఒఒఒ ఒఒఒఒఒ
తోటలోని పులన్నిశ్రీ
తోరణాలై దీవిస్తుంటే
గోరువంక పెళ్లి మంత్రాలెన్నో
చదివే సుముహూర్తంలో
కిల కిల కిల కిల కిల పడుచు కోకిల
పలికే ప్రియా గీతికా పెళ్లికిలా
కల కల కల కల కల వలపుద కల
తెలిపే శుభలేఖల సరిగమల