ఒ పిలగా ఎంకటేసు
(ఎంకటేసు ఎంకటేసు )
ఒ పిలగా ఎంకటేసు
సితురాల మనసునాది
సిన్నగ బోతూంటావో ... సూడకబోతుంటావో
ఇంట్ల సిన్నదాన్ని నేను
సీటురాలదన్నిరో.... సిన్నెలు సూపిస్తావో (2)
ఒ పిలగా ఎంకటేసు
సూడకబోతుంటావో ... కనాకాబోతూంటావో
నా పీలగ ఎంకటేశ
సూడక బోతూంటావో .... కనకాబోతూంటావో
ఆ అందాల గుమ్మా నేను
ఆగక పోతున్నావో .... అలుసుగా జూస్తున్నావ్
ని సొమ్మేమన్న అఢిగ్గీన్న
సోకులా పడుతున్నావో.... సొమ్మసిల్లి పోతావో
నియంట తిరుగుతున్నానని అలుసైపోతున్నాన
నువ్వే గావాలనోస్తే .... నన్నే గాదంటావా
ఒ పిలగా ఎంకటేసు
సూడకబోతుంటావో ... కనాకాబోతూంటావో
నా పీలగ ఎంకటేశ
సూడక బోతూంటావో .... కనకాబోతూంటావో
ఓయ్ కండ్లకు కాటుక వెడితే
కన్యాకుమారిని నా కండ్లు సూడబోతివి
బొమ్మల నడుమ బొట్టు వెడితే
పల్లెతనంగాఉంటానొ నిన్నే ఇడిసి పెట్టను
అవ్వయ్యకు సిన్నదాన్ని సివంగి పిల్లను
సిన్న సూపు జూస్తే నిన్ను ఇడిసిపెట్టాను
ఒ పిలగా ఎంకటేసు
సూడకబోతుంటావో ... కనాకాబోతూంటావో
నా పీలగ ఎంకటేశ
సూడక బోతూంటావో .... కనకాబోతూంటావో
యహె , మనయూరిలో నన్ను మించే
అందమెవరికున్నదో... అందగత్తె నేనురో
ఆస్తి పాస్తులు లెన్ని ఉన్న
నిన్నే గురుకుంటిరో ... నీతోనే వస్తానంటిరో
నువ్వే నా ప్రాణమంటి, నీ తోనే బతుకంటి
నిన్నిడిసి ఉండలేను .... ని ఏంటే వస్తారో
( అహ ) నీ ఏంటి వస్తారో
ఒ పిలగా ఎంకటేసు
ఒ పిలగా ఎంకటేసు
ఒ పిలగా ఎంకటేసు
తానానే నన్నానే, తానానే నన్నానే
తానానే నన్నానే....
తానానే నన్నానే, తానానే నన్నానే
తానానే నన్నానే....