
Song: Nuvve Kavali
గుచ్చే గుచ్చే చూపుల్తో చంపేస్తున్నావే
విచ్చే విచ్చే నవ్వుల్లో ముంచేస్తున్నావే
పిచ్చి పిచ్చి ఊహల్లో తిప్పిస్తున్నావే
బుజ్జి బుజ్జి ఎంతెంతో ముద్దొస్తున్నావే
నీ గుండెలో ఉందామని నీ మాటలే విందామని
వెంటే పడే వాచనూలై నీతో ఉండిపోదామనీ
ఓ నువ్వే కావాలి నువ్వే కావాలే
నువ్వు నీ నవ్వు నాకే కావలే
ఇంకో జన్మైనా నువ్వే కావాలి
ఇంతే నాకింతే కావలే
గుచ్చే గుచ్చే చూపుల్తో చంపేస్తున్నావే
విచ్చే విచ్చే నవ్వుల్లో ముంచేస్తున్నావే
పిచ్చి పిచ్చి ఊహల్లో తిప్పిస్తున్నావే
బుజ్జి బుజ్జి ఎంతెంతో ముద్దొస్తున్నావే
నువ్వు కోపగిస్తే ఎంథ మాట మాన్చుకోండా
నవ్వు పూల వర్షాలే అందుకేగా బుజ్జికొండా
చిన్నిగుండె నిండా నిన్ను నింపుకున్నాలే
ఓ ఓ వద్దె నన్నొదిలి
ఓ ఓ వద్దె చేయొదిలి
ఓ ఓ వద్దె ఓ జాబిలి
నీ వెన్నెలంతా నాపై జల్లి
నిన్నే చూస్తూనే ప్రేమే పుట్టిందే
నీతో నా ప్రాణం జంటై కట్టిందే
పిల్లా ఈ గాలి నన్నే చుట్టిందే
వేరే లోకంలో పెట్టిందే
ఈ ప్రేమ దారిలో ఎన్నెన్ని మాయాలో
దాగుంది చటుగా ఉంటాయిలే
నాకు ఆ సంగతి నీతోటి ప్రేమలో
పడ్దాకే పూర్తిగా తెలిసిందిలే
నేను వలపు చూసాను నీ చూపులో
మామూలుగా లేదు నా మనసులో
వందేళ్ల పటైన ఈ హాయిలో
దాచేసుకుంటా నిన్ను నాలో
గుచ్చే గుచ్చే చూపుల్తో చంపేస్తున్నావే
విచ్చే విచ్చే నవ్వుల్లో ముంచేస్తున్నావే
పిచ్చి పిచ్చి ఊహల్లో తిప్పిస్తున్నావే
బుజ్జి బుజ్జి ఎంతెంతో ముద్దొస్తున్నావే
నీ గుండెలో ఉందామని నీ మాటలే విందామని
వెంటే పడే వాచనూలై నీతో ఉండిపోదామనీ
ఓ ఓ నువ్వే కావాలి నువ్వే కావాలి
నువ్వు నీ నవ్వు నువ్వే కావాలి
ఇంకో జన్మైనా నువ్వే కావాలి
ఇంతే నాకింకేం కావలే