Ninne Pelladatha Movie Song Kannullo Nee Roopame

Ninne Pelladatha Movie Song Kannullo Nee Roopame


కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఉస్సుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా ని నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా గిలిగింత పెడుతున్న ని చిలిపి చూపులతో ఏమో ఎలా వేగడం కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే అదిరేటి పెదవుల్ని బ్రతిమాలుకున్నాను మదిలోని మాటేదని తలా వంచుకుని నేను తెగ ఎదురు చూసాను ని తెగువ చూడాలని చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపడం కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఉస్సుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే 
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే