SONG
Neti Siddhartha Movie Song Osi Manasa
ఆ ఆఆ ఆ ఓ ఓ ఆ ఆ లాలాల లాలాల లాలాలా ఓసి మనసా నీకు తెలుసా మూగకనులా ఈ గుసగుసా ఎదలోయల్లోన సాగింది కొత్త తాకిడి తనువంతా వేణువూదింది కన్నె ఊపిరి ఈ లావాదేవీ ఏనాటిదీ ఓ హో హో ఓసి వయసా ఇంత అలుసా నీకు తగునా ఈ గుసగుసా మరుమల్లెల్లోనా పుట్టింది కొత్త ఆవిరి మసకేసే ముందే సాగింది గుండె దోపిడీ ఈ గిళ్లీకజ్జా ఏనాటిదీ ఓహోహో హో ఓసి మనసా నీకు తెలుసా నింగీ నెలా వంగీపొంగీ సయ్యాటాడే ఎందుకోసమో చూపులో సూర్యుడే పండినా సందెలో కొండాకోనా వాగూవంకా తుల్లింతాడే ఎంత మోహమో ఏటిలో వీణలే పాడినా చిందుల్లో తొలిగా గిలిగిలిగా అలిగే వేళలో కసి తుమ్మెదోచ్చి వాలింది గుమ్మ తేనెకే సిరిటీగా పాప ఆగేది తీపి కాటుకే ఆహా ప్రేమో ఏమో ఈ లాహిరీ ఓహోహో హో ఓసి వయసా ఇంత అలుసా తుళ్ళి తుళ్ళి తూనీగాడే పూతీగల్లో ఎందుకోసమో గాలిలో ఈలలా పూలలో తావిలా హొయ్ మల్లి జాజి మందారాల పుప్పోల్లాడే ఏమి మాసమో కొమ్మలో కోయిలా రాగమే తీయగా ఒడిలో అలజడులే పెరిగే వేళలో కనుపాపలాడుకుంటాయి కౌగిలింతల్లో చిరూనిద్దరైనా పోవాలి కొత్త చింతల్లో ఈడొచ్చాక ఇంతేమరీ ఆహాహా హా ఓసి మనసా నీకు తెలుసా హో నీకు తగునా ఈ గుసగుసా ఎదలోయల్లోనే సాగింది కొత్త తాకిడి మసకేసే ముందే సాగింది గుండె దోపిడీ ఈ లావాదేవీ ఏనాటిదీ ఓహోహో హో ఓసి వయసా ఇంత అలుసా ఓసి మనసా నీకు తెలుసా