SONG
Neti Siddhartha Movie song Neeve Katha
నీవే కదా నా స్వీటు ఫిగరు నీ కౌగిలే నా ప్రేమనగరు మెచ్చానులే నీ కోడెపొగరు అచ్చా మిలా పాలల్లో షుగరు సుందరం సుమధురం సుమసరం ఇద్దరం కలవటం అవసరం నీవే కదా నా స్వీటు ఫిగరు నీ కౌగిలే నా ప్రేమనగరు మెచ్చానులే నీ కోడెపొగరు అచ్చా మిలా పాలల్లో షుగరు సుఖాలలో సుగంధం మజాలలో మరంధం వయస్సు ఓ వసంతం చెలో చెలి దిగంతం పదాలలో సరాగం పెదాలలో పరాగం తడిపొడి తరంగం ఎద ఎద ప్రసంగం దొరేమీలా జాజిలీ సారిగామా జావళి బాంభే హైలో లావని నీతో కలిసి పాడనీ మెచ్చానులే నీ కోడెపొగరు అచ్చా మిలా పాలల్లో షుగరూ నీవే కదా నా స్వీటు ఫిగరు నీ కౌగిలే నా ప్రేమనగరు కథాకళి కదంలో మణిపురి కలల్లో వయ్యారమె వరిస్తే మయూరిలా నటిస్తా నిటారుగా నిలుస్తా గిటారుతో కలుస్తా శృతి లయా కలిస్తే సీతారళ్లే గెలుస్తా నిజామారాలి బదలీక ఇంతెర్ ఖయాం లిమరికా నీకు నాకు కలయిక హిందుస్తానీ అమెరికా నీవే కదా నా స్వీటు ఫిగరు నీ కౌగిలే నా ప్రేమనగరు మెచ్చానులే నీ కోడెపొగరు అచ్చా మిలా పాలల్లో షుగరూ సుందరం సుమధురం సుమసరం ఇద్దరం కలవటం అవసరం